For most people, the primary reason to purchase life insurance
ఎదుగుతున్న సంస్థ వలే, వేగవంతమైన వ్యాపార ప్రపచంలోని సవాళ్లు మరియు అవసరాలను మేం అర్థం చేసుకున్నాం. విజయవంతంగా ఆపరేట్ చేయడానికి మరియు లాభాలను సంపాదించడానికి విస్తరణ, వనరుల రూపకల్పన, ఇన్వెంటరీ స్టోరీ వంటి వివిధ వ్యాపార కార్యకలాపాలు చేపట్టడానికి అన్ని వ్యాపారాలకు ఆర్ధికపరమైన మద్దతు అవసరం అవుతుంది. మీ ఎదుగుదల క్రమంలో మీతో భాగస్వామ్యం నెరపడం ద్వారా మహీంద్రా ఫైనాన్స్ మీకు పోటీదారుల మీద పై చేయి సాధించేందుకు అవకాశం ఇస్తుంది మరియు ఎదిగేందుకు లభించే అవకాశాలు ఎన్నడూ మీరు మిస్ కాకుండా చూస్తుంది. మీ నిరిష్ట వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మీ అన్ని అవసరాలకు తగిన విధంగా ఉండే ఆర్ధిక పరిష్కారాలను మేం కస్టమైజ్ చేశాం.
మీ వ్యాపారం యొక్క ఎదుగుదలను ధృవీకరించేందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కొరకు మేం దీర్ఘకాలిక రుణాలను అందిస్తాం మరియు మీ ఆర్ధిక పనితీరును మెరుగుపరుస్తాం.
మీ వ్యాపారం యొక్క క్యాష్ ఫ్లో మెరుగుపడటానికి మరియు రెగ్యులర్‌గా మరియు కీలకవర్కింగ్ క్యాపిటల్ ఆవసరాలను తీర్చుకోవడానికి మేం స్వల్పకాలిక క్రెడిట్‌ని అందిస్తాం. మేం వ్యాపార ఆవశ్యకతలను మదింపు చేస్తాం మరియు మీ ప్రతి అవసరానికి తగిన పరిష్కారాలను అందిస్తాం.
7000లకు పైగా పట్టణాలు మరియు 2,40,000లకు పైగా గ్రామాల్లో 51 లక్షలమందికి పైగా ఖాతాదారులతో గ్రామీణ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్న అతి పెద్ద NBFC.
1100లకు పైగా బ్రాంచీలు మరియు రూ. 51,782 కోట్ల మేనేజ్‌మెంట్ యొక్క ఆస్తులతో పాన్ ఇండియా ఉనికి.
అధిక క్రెడిట్ రేటింగ్
మహీంద్రా ఫైనాన్స్ తన ఖాతాదారులకు ఎలాంటి చిరాకు లేని రీతిలో ఫైనాన్షియల్ పరిష్కారాలను అందించేందుకు కట్టుబడి ఉంది. మీ వ్యాపార అవసరాలకు పరిష్కారాలను అందించడానికి, మేం మీ ఆర్ధిక సామర్ధ్యం మాత్రమే కాకుండా, మీ బలాలు కూడా చూస్తాం. మాకు, మీకు మేం రుణం ఎలా ఇస్తాం అనేది ప్రశ్న కాదు, మీ ఎదుగుదల కథలో మేం ఎలా భాగం కాగలం అనేదే ప్రశ్న.
Email: [email protected]
Toll free number: 1800 233 1234 (సోమవారం-ఆదివారం, ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి
For illustration purpose only
Total Amount Payable
50000