మీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడం కొరకు ఇది ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి కలిగిన టర్మ్ రుణం.

వివరాలు:

• ఫైనాన్స్ మొత్తం: 25 కోట్ల వరకు
• మార్జిన్ ఆవశ్యకత: ఫ్లెక్సిబుల్
• కాలవ్యవధి 12 నెలల వరకు
• సెక్యూరిటీ: సాధారణ ఆస్తికి 1..25 రెట్లు కవర్

మా బిల్లు డిస్కౌంట్ సదుపాయం ద్వారా అందించే విభిన్న ఫీచర్లను ఆస్వాదించండి. మెచ్యూరిటీ తేదీకి ముందు సప్లయర్‌లు విజయవంతంగా తమ బిల్లులు డిస్కౌంట్ చేసేలా మేం ధృవీకరిస్తాం.

వివరాలు:

• ఫైనాన్స్ మొత్తం: 40 కోట్ల వరకు
• వాలిడిటీ: 12 నెలల వరకు

రికరింగ్ వర్కింగ్ ఆవశ్యకతల కొరకు ఇది తగిన ఉత్పత్తి. ఆవశ్యకతకు తగ్గట్టుగా ఇన్‌స్టాల్‌మెంట్‌ల్లో పొందే సరళత్వం మీకు ఉంటుంది. డ్రా చేసిన ప్రతి మొత్తం కూడా 2-3 నెలల తరువాత తిరిగి చెల్లించాలి. మీ ప్రస్తుత బకాయి మంజూరు చేయబడ్డ పరిమితిలో ఉన్నంత వరకు మీరు ఎన్నిసార్లు అయినా డ్రా చేసుకోవచ్చు. సీజన్‌లో ఇన్వెంటరీ కొరకు ఉండే అధిక డిమాండ్‌ని తీర్చే సరళత్వం ఈ ప్రొడక్ట్‌కు ఉంది.

వివరాలు:

• వార్షికంగా రివ్యూ చేయబడుతుంది
• 30-60 రోజుల సైకిల్
• సైకిల్ టైమ్ తరువాత రుణ పోర్షన్‌లు చెల్లించబడతాయి
• కాల పరిమితి 36 నెలల వరకు ఉంటుంది

త్వరిత చెల్లింపు

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు 022-6632-7940 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సందేహాలను మీరు [email protected] ద్వారా మాకు ఇమెయిల్ పంపవచ్చు.
మీ ఆవశ్యకత, క్రెడిట్ అసెస్‌మెంట్ మరియు OEM/కంపెనీల మదింపు ఆధారంగా రుణ పరిమాణం నిర్ణయించబడుతుంది. అయితే, ఇది రూ. 40 కోట్లకు పరిమితం చేయబడింది.
ప్రముఖ OEMలు మరియు కంపెనీల సేల్స్ బిల్లుల బిల్ డిస్కౌంటింగ్ కొరకు ఆమోదించబడతాయి.
మేం విస్త్రృత శ్రేణి సెక్యూరిటీలను ఆమోదిస్తాం. స్పెక్ట్రమ్‌లో భూమి, రియల్ ఎస్టేట్ ఆస్తి, ప్లాంట్ మరియు మెషినరీ, ఎక్విప్‌మెంట్, ఫిక్సిడ్ డిపాజిట్‌లు, డిపాజిట్ సర్టిఫికేట్‌లు, కెవిపి, ఎన్‌ఎస్‌సి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జారీ చేయబడ్డ సెక్యూరిటీస్, బంగారం మరియు ఇతర క్యాష్‌కు సమానమైనవి, జీవిత బీమాపాలసీలు మరియు ఇతరాలు.
ప్రతి ఒక్కటి అందించినప్పుడు 10 పనిదినాల్లోపుగా ప్రాసెస్ చేయబడుతుంది.

మీ EMI ను లెక్కించండి

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

loan process
1
అప్లై చేయండి

అప్లై చేయండి

2
మీ కొత్త వాహనం
ఎంచుకోండి

మీ కొత్త వాహనం
ఎంచుకోండి

3
ఆమోదం
పొందండి

ఆమోదం
పొందండి

4
మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

అప్లికేషన్

ప్రక్రియ

నేడే అప్లై చేయండి

ఎమ్ బ్లాగ్స్

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp