ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ పరిష్కారాలు

బలమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ కొరకు మా SME క్లయింట్‌లకు మేం నిపుణులతో కూడిన సలహా సేవల్ని అందిస్తాం. మీ వ్యాపారం కొరకు క్రెడిట్ మరియు ఫైనాన్షియల్ వ్యూహాలను మీరు అర్ధం చేసుకోవడం మరియు దానికి అనుగుణంగా ప్లానింగ్ చేయడంలో సహాయపడటమే దీని ఉద్దేశ్యం తద్వారా మీరు వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

దిగువ పేర్కొన్న విస్త్రృతశ్రేణి ప్రాంతాలు కవర్ అయ్యే పరిష్కారాలను మేం అందిస్తాం:

• లోన్ స్ట్రక్చరింగ్
• క్యాష్ పొజిషన్ మెరుగుదల మరియు వడ్డీ ఖర్చు తగ్గింపు
• సెక్టార్ కొరకు లభ్యం అవుతున్న ప్రభుత్వ ప్రోత్సాహాలు

రిస్క్ మేనేజ్‌మెంట్ పరిష్కారాలు

సమర్ధవంతమైన బీమా పరిష్కారాల ద్వరా రిస్క్ తగ్గింపు వ్యూహంపై ఇన్‌హౌస్ నైపుణ్యత ఉంది. వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు ఈవెంట్ రిస్క్ తగ్గింపు హ్యాండిల్ చేయడానికి ఒక సంతులిమైన వ్యూహాన్ని సృష్టించడమే దీని ఉద్దేశ్యం.

మా సబ్సిడరీ మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ ద్వారా అందించే రిస్క్ తగ్గింపు పరిష్కారాలు క్లుప్తంగా దిగువన పేర్కొనబడ్డాయి:

వీటిపై సలహా ఇవ్వబడుతుంది:

• వ్యాపార ఆవశ్యకతకు జత అయ్యే బీమా ఫీచర్లు
• బీమా కవరేజీ ఆప్టిమైజేషన్
• బీమా ఖర్చు తగ్గింపు
loan process
1
అప్లై చేయండి

అప్లై చేయండి

2
మీ కొత్త వాహనం
ఎంచుకోండి

మీ కొత్త వాహనం
ఎంచుకోండి

3
ఆమోదం
పొందండి

ఆమోదం
పొందండి

4
మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

అప్లికేషన్

ప్రక్రియ

నేడే అప్లై చేయండి

ఎమ్ బ్లాగ్స్

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp