Facebook

కొత్త ప్రాజెక్ట్ లేదా మీ వ్యాపారంలోని కొత్త అవెన్యూకి నిధులు కోరుకుంటున్నట్లయితే, మీ ప్రస్తుత ఆర్ధిక ఇబ్బందులకు వాటిని విఘాతం కానివ్వవద్దు. మీకు అందుబాటులో తేలికగా లభ్యం అయ్యే ఆర్ధిక సాయంతో, ప్రాజెక్ట్ అసెస్‌మెంట్ ఆధారంగా మీ దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు లేదా ఇండస్ట్రియల్ మరియు ఇతర ప్రధాన ప్రాజెక్ట్‌లను ఎంతో సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు నిబంధనలను తిరిగి చెల్లించడం సాధ్యం.

వివరాలు:

• ఫైనాన్స్ మొత్తం: 40 కోట్ల వరకు
• మార్జిన్ ఆవశ్యకత: కస్టమర్ ప్రొఫైల్‌ని బట్టి
• కాలవ్యవధి 6 సంవత్సరాల నుంచి
• సెక్యూరిటీ: సాధారణ ఆస్తికి 1.5 రెట్లు కవర్

మీ వ్యాపారానికి కీలకంగా ఉండే పరికరాలను పొందడం కొరకు మా ఫైనాన్స్ ఆప్షన్‌ల సౌలభ్యాన్ని పొందండి. మా ప్రత్యేక ఎమ్ఎమ్ఈ రుణాలు మీ ప్రత్యేక అవపసరాలైన ఎక్విమెంట్ లీజింగ్ లేదా ఇతర రీఫైనాన్సింగ్ ఆప్షన్‌ల కొరకు ఏర్పాటు చేయబడ్డాయి.

వివరాలు:

• ఫైనాన్స్ మొత్తం: 40 కోట్ల వరకు
• మార్జిన్ ఆవశ్యకత: ఫ్లెక్సిబుల్
• కాలవ్యవధి 6 నెలలు నుంచి 5 సంవత్సరం
• సెక్యూరిటీ: సాధారణ ఆస్తికి 1.5 రెట్లు కవర్

మీ విభిన్న అవసరాల కొరకు మా వద్ద విస్త్రృత శ్రేణి ఆర్ధిక ఆప్షన్‌లు లభ్యం అవుతున్నాయి. మా కార్పొరేట్ రుణాలు వివిధ కార్పొరేట్ మరియు బిజినెస్ అవసరాలను ఉండే మధ్యంతర ఆర్ధిక అవసరాలను తీర్చేవిధంగా రూపొందించబడ్డాయి.

వివరాలు:

• ఫైనాన్స్ మొత్తం: 25 కోట్ల వరకు
• కాలవ్యవధి 1 నుంచి 5 సంవత్సరాల వరకు
• సెక్యూరిటీ: సాధారణ ఆస్తికి 1.5 రెట్లు కవర్

మీకు ఆర్ధిక సాయం అవసరమైనప్పుడు, వ్యవస్థాపకులకొరకు సెక్యూర్డ్ బిజినెస్ రుణాల కొరకు చూడండి. మా సెక్యూర్డ్ బిజినెస్ రుణాలు మీ కార్పొరేట్ ప్రాజెక్ట్‌ల కొరకు తగిన ఫైనాన్స్‌ని అందిస్తాయి.

వివరాలు:

• ఫైనాన్స్ మొత్తం; ఆస్తియొక్క వాల్యూయేషన్‌ని బట్టి
• కాలవ్యవధి : బిజినెస్ సైకిల్‌కు లింక్ చేయబడ్డ విధంగా 7 సంవత్సరాల వరకు
• సెక్యూరిటీ: సాధారణ ఆస్తికి 1.5 రెట్లు కవర్

మీకు ఆర్ధిక సాయం అవసరమైనప్పుడు, వ్యవస్థాపకులకొరకు సెక్యూర్డ్ బిజినెస్ రుణాల కొరకు చూడండి. మా సెక్యూర్డ్ బిజినెస్ రుణాలు మీ కార్పొరేట్ ప్రాజెక్ట్‌ల కొరకు తగిన ఫైనాన్స్‌ని అందిస్తాయి.

వివరాలు:

• ఫైనాన్స్ మొత్తం; ఆస్తియొక్క వాల్యూయేషన్‌ని బట్టి
• కాలవ్యవధి బిజినెస్ సైకిల్‌కు లింక్ చేయబడ్డ విధంగా 7 సంవత్సరాల వరకు
• సెక్యూరిటీ: సాధారణ ఆస్తికి 1.5 రెట్లు కవర్

త్వరిత చెల్లింపు

తరచుగా అడిగే ప్రశ్నలు

Yమీరు 022-6632-7940 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సందేహాలను మీరు [email protected]. ద్వారా మాకు ఇమెయిల్ పంపవచ్చు.
మీ ఆవశ్యకత, క్రెడిట్ అసెస్‌మెంట్ మరియు తిరిగి చెల్లించే సామర్ధ్యం ఆధారంగా ప్రాజెక్ట్ రుణ పరిమాణం నిర్ణయించబడుతుంది. అయితే, ఇది రూ. 40 కోట్లకు పరిమితం చేయబడింది.
మేం విస్త్రృత శ్రేణి సెక్యూరిటీలను ఆమోదిస్తాం. స్పెక్ట్రమ్‌లో భూమి, రియల్ ఎస్టేట్ ఆస్తి, ప్లాంట్ మరియు మెషినరీ, ఎక్విప్‌మెంట్, ఫిక్సిడ్ డిపాజిట్‌లు, డిపాజిట్ సర్టిఫికేట్‌లు, కెవిపి, ఎన్‌ఎస్‌సి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జారీ చేయబడ్డ సెక్యూరిటీస్, బంగారం మరియు ఇతర క్యాష్‌కు సమానమైనవి, జీవిత బీమాపాలసీలు మరియు ఇతరాలు.
ప్రాజెక్ట్ రుణం ప్రతి ఒక్కటి అందించినప్పుడు 20 పనిదినాల్లోపుగా ప్రాసెస్ చేయబడుతుంది.
ఈక్వేటెడ్ ఇన్‌స్టాల్‌మెంట్, బుల్లెట్ రీపేమెంట్ లేదా బెలూనింగ్ రీపేమెంట్ వంటి చెల్లింపు విధానాలను ఎంచుకునే సరళత్వం మీకు ఉంటుంది (మీ వ్యాపారాన్ని బట్టి) పిడిసిలు, ఈసిఎస్ మాండేట్ మరియు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌లు చెల్లింపు విధానాలుగా ఆమోదించబడతాయి.
అవును, బిజినెస్ రుణాన్ని మీరు ముందుగా చెల్లించవచ్చు. అసలు బకాయిపై 2% ముందస్తు ఛార్జీలు వర్తించబడతాయి.
మీరు 022-6632-7940 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సందేహాలను మీరు [email protected] ద్వారా మాకు ఇమెయిల్ పంపవచ్చు.
మీ ఆవశ్యకత, క్రెడిట్ అసెస్‌మెంట్ మరియు తిరిగి చెల్లించే సామర్ధ్యం ఆధారంగా ఎక్విప్‌మెంట్ రుణ పరిమాణం నిర్ణయించబడుతుంది. అయితే, ఇది రూ. 40 కోట్లకు పరిమితం చేయబడింది. 25 కోట్లు
మేం విస్త్రృత శ్రేణి సెక్యూరిటీలను ఆమోదిస్తాం. స్పెక్ట్రమ్‌లో భూమి, రియల్ ఎస్టేట్ ఆస్తి, ప్లాంట్ మరియు మెషినరీ, ఎక్విప్‌మెంట్, ఫిక్సిడ్ డిపాజిట్‌లు, డిపాజిట్ సర్టిఫికేట్‌లు, కెవిపి, ఎన్‌ఎస్‌సి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జారీ చేయబడ్డ సెక్యూరిటీస్, బంగారం మరియు ఇతర క్యాష్‌కు సమానమైనవి, జీవిత బీమాపాలసీలు మరియు ఇతరాలు. .
ఎక్విప్‌మెంట్ రుణం ప్రతి ఒక్కటి అందించినప్పుడు 10 పనిదినాల్లోపుగా ప్రాసెస్ చేయబడుతుంది.
ఈక్వేటెడ్ ఇన్‌స్టాల్‌మెంట్, బుల్లెట్ రీపేమెంట్ లేదా బెలూనింగ్ రీపేమెంట్ వంటి చెల్లింపు విధానాలను ఎంచుకునే సరళత్వం మీకు ఉంటుంది (మీ వ్యాపారాన్ని బట్టి) పిడిసిలు, ఈసిఎస్ మాండేట్ మరియు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌లు చెల్లింపు విధానాలుగా ఆమోదించబడతాయి.
అవును, రుణాన్ని మీరు ముందుగా చెల్లించవచ్చు. అసలు బకాయిపై 2% ముందస్తు ఛార్జీలు వర్తించబడతాయి.
మీరు 022-6632-7940 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సందేహాలను మీరు [email protected] ద్వారా మాకు ఇమెయిల్ పంపవచ్చు.
మీ ఆవశ్యకత, క్రెడిట్ అసెస్‌మెంట్ మరియు తిరిగి చెల్లించే సామర్ధ్యం ఆధారంగా కార్పొరేట్ రుణ పరిమాణం నిర్ణయించబడుతుంది. అయితే, ఇది రూ. 40 కోట్లకు పరిమితం చేయబడింది. 25 కోట్లు
మేం విస్త్రృత శ్రేణి సెక్యూరిటీలను ఆమోదిస్తాం. స్పెక్ట్రమ్‌లో భూమి, రియల్ ఎస్టేట్ ఆస్తి, ప్లాంట్ మరియు మెషినరీ, ఎక్విప్‌మెంట్, ఫిక్సిడ్ డిపాజిట్‌లు, డిపాజిట్ సర్టిఫికేట్‌లు, కెవిపి, ఎన్‌ఎస్‌సి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జారీ చేయబడ్డ సెక్యూరిటీస్, బంగారం మరియు ఇతర క్యాష్‌కు సమానమైనవి, జీవిత బీమాపాలసీలు మరియు ఇతరాలు.
కార్పొరేట్ రుణం ప్రతి ఒక్కటి అందించినప్పుడు 10 పనిదినాల్లోపుగా ప్రాసెస్ చేయబడుతుంది.
ఈక్వేటెడ్ ఇన్‌స్టాల్‌మెంట్, బుల్లెట్ రీపేమెంట్ లేదా బెలూనింగ్ రీపేమెంట్ వంటి చెల్లింపు విధానాలను ఎంచుకునే సరళత్వం మీకు ఉంటుంది (మీ వ్యాపారాన్ని బట్టి) పిడిసిలు, ఈసిఎస్ మాండేట్ మరియు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌లు చెల్లింపు విధానాలుగా ఆమోదించబడతాయి.
అవును, కార్పొరేట్ రుణాన్ని మీరు ముందుగా చెల్లించవచ్చు. అసలు బకాయిపై 2% ముందస్తు ఛార్జీలు వర్తించబడతాయి.
మా సులభమైన, సురక్షితమైన మరియు వేగవంతమైన మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ దాఖలు చేయవచ్చు. ఇప్పుడు అప్లై చేయడానికి, ఇక్కడ క్లిక్ చేయండి. మీ సందేహాలను మీరు [email protected] ద్వారా మాకు ఇమెయిల్ పంపవచ్చు.
మీ ఆవశ్యక్యతను బట్టిమరియు మీ బిజినెస్ క్యాష్ ఫ్లో మరియు ఆసక్తి వాల్యూయేషన్ ఆధారంగా మీకు గరిష్ట మొత్తం ఇవ్వడానికి మేం ప్రయత్నిస్తాం. అయితే, మీ అర్హతను బట్టి, సవరించబడ్డ రుణ మొత్తం ఆమోదించేందుకు మీకు ఆఫర్ ఇవ్వబడుతుంది.
ఎవరూ లేని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ మరియు లాండ్ ప్రాపర్టీ కొలట్రల్ వలే ఆమోదించబడుతుంది.
ఆన్‌లైన్‌లో మంజూరు చేయబడ్డ మొత్తాన్ని మీరు అర్హతను పొందుతారు. మీకు తెలిసినట్లుగా, సెక్యూర్డ్ బిజినెస్ రుణం కొలట్రల్ ఆధారంగా ప్రాసెస్ చేయబడుతుంది. అందువల్ల, ఆసక్తి డాక్యుమెంట్‌ల కాపీని అందుకున్న తరువాత కొలట్రల్ విలువ మరియు కొలట్రల్ యజమాన్యతను ధృవీకరించడానికి మేం 3-4 పనిదినాలను తీసుకుంటాం. కొలట్రల్ ధృవీకరించిన తరువాత, రుణాన్ని బట్వాడా చేయడానికి 48 గంటలు పడుతుంది. అయితే అన్‌సెక్యూర్డ్ రుణాల కొరకు డాక్యుమెంట్‌ల ధృవీకరణ జరిగిన 48 గంటల్లోపుగా బట్వాడా చేయబడుతుంది.
వ్యాపార విస్తరణ కొరకు రుణం అవసరమైన వ్యక్తులు, ఏకైక యాజమాన్యం, పబ్లిక్ మరియు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలు.
అప్లికేషన్‌లో పేర్కొన్న ఉద్దేశ్యం కొరకు మాత్రమే రుణాలను ఉపయోగించవచ్చు. వర్కింగ్ క్యాపిటల్, వ్యాపార విస్తరణ, రుణ స్థిరీకరణ మరియు ఎక్విప్‌మెంట్ కొనుగోలు కొరకు మాత్రమే సాధారణంగా రుణాలను అందిస్తాం.
మేం తిరిగి చెల్లింపు విధానంగా ఎన్ఎసిహెచ్ ఉపయోగిస్తాం. అయితే,మేం పిడిసిలు కూడా ఆమోదిస్తాం.
ఈక్వేటెడ్ ఇన్‌స్టాల్‌మెంట్, బుల్లెట్ రీపేమెంట్ లేదా బెలూనింగ్ లేదా స్ట్రక్చర్డ్ రీపేమెంట్ వంటి చెల్లింపు విధానాలను ఎంచుకునే సరళత్వం మీకు ఉంటుంది (మీ వ్యాపారాన్ని బట్టి)
అవును, బిజినెస్ రుణాన్ని మీరు ముందుగా చెల్లించవచ్చు. మాకు ముందస్తు ముగింపు ఛార్జీలు లేవు.
ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయబడ్డ డేటాను ధృవీకరించడానికి అవసరమైన డాక్యుమెంట్‌లను సేకరించడానికి మా ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. డేటా వెరిఫై చేయబడిన తరువాత, మేం అప్లికేషన్ యొక్క డిస్‌బర్స్‌మెంట్ ప్రారంభిస్తాం. డాక్యుమెంట్‌ను వెరిఫై చేసినతరువాత రుణాన్ని తగ్గించడం లేదా నిరాకరించే హక్కు మహీంద్రా ఫైనాన్స్‌కు దఖలు పడి ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్‌‌లో మీ ద్వారా అందించబడ్డ డేటా, సబ్మిట్ చేయబడ్డ డాక్యుమెంట్‌లతో వెరిఫై చేయబడినట్లయితే, ఆ తరువాత రుణ అర్హత మొత్తం మారకపోవచ్చు. అయితే, డాక్యుమెంట్‌ల యొక్క రుణ పోస్ట్ వెరిఫికేషన్ తగ్గించడం లేదా నిరాకరించే హక్కు మహీంద్రా ఫైనాన్స్‌కు దఖలు పడి ఉంటుంది.
మీ గోప్యత మాకు ఎంతో ముఖ్యమైనది మరియు రుజ మంజూరుకొరకు మరియు రెగ్యులేటరీ/చట్టబద్ధమైన ఆవశ్యకతల ప్రకారంగా అవసరమైన సమాచారం మాత్రమే చట్టబద్ధమైన సంస్థలతో పంచుకోబడుతుంది.
మహీంద్రా ఫైనాన్స్ మరియు దాని ఏజెంట్‌లు కఠినమైన డేటా సంరక్షణ మార్గదర్శకాలు పాటిస్తారు. రుణ అప్రైజల్ మరియు మంజూరు యొక్క మొత్తం ప్రక్రియ సమయంలో, ఖాతా ఐడిలు మరియు పాస్‌వర్డ్‌లు మహీంద్రా ఫైనాన్స్ లేదా దాని ఏజెంట్ సిస్టమ్‌లో నిల్వ చేయబడదు. ప్రక్రియలో మనుష్య జోక్యం ఉండదు. బ్యాంకు సిస్టమ్‌ల నుంచి డేటాను వెలికితీయడానికి ఐడిలు మరియు పాస్‌వర్డ్‌లు ఉపయోగించబడతాయి. అయితే, ఏదైనా కారణం కొరకు, ఒకవేళ మీరు ఐడి లేదా పాస్‌వర్డ్ నమోదు చేయరాదని భావించినట్లయితే, మీ బ్యాంకువెబ్‌సైట్ నుంచి మీ బ్యాంక్ స్టేట్‌‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దానిని మా మొబైల్ అప్లికేషన్/వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
అవును, దరఖాస్తు చేసేటప్పుడు మీరు మీ రుణ ఆవశ్యకతను మార్చవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్లయితే, దయచేసి నిస్సంకోచంగా మమ్మల్ని సంప్రదించండి మరియు మేం మీకు సంతోషంగా సహాయపడతాం.

ఒకవేళ మీ సందేహాన్ని తరచుగా అడిగే ప్రశ్నలు సహాయపడనట్లయితే, దయచేసి మా టోల్ ఫ్రీ నెంబరు 18008439240 [సోమవారం నుంచి శుక్రవారం - ఉదయం 9:00 నుంచి సాయంత్రం 7:00 మరియు శనివారం - ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 2:00] వరకు కాల్ చేయండి లేదా [email protected]కు ఇమెయిల్ పంపండి, తద్వారా మేం మీకు సంతోషంగా సహాయపడతాం.

మీరు 022-6632-7940 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సందేహాలను మీరు [email protected] ద్వారా మాకు ఇమెయిల్ పంపవచ్చు.
మీ ఆవశ్యకత, క్రెడిట్ అసెస్‌మెంట్ మరియు రెంటల్ యొక్క విలువ ఆధారంగా రుణ పరిమాణం నిర్ణయించబడుతుంది. అయితే, ఇది రూ. 25 కోట్లకు పరిమితం చేయబడింది. .
లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ రుణం కొరకు సెక్యూరిటీ అనేది లీజ్ రెంటల్‌కు విరుద్ధంగా డిస్కౌంట్ ఇవ్వబడ్డ ఆస్తి.
లీజ్ రెంటల్ డిస్కౌటింగ్ రుణం ప్రతి ఒక్కటి అందించినప్పుడు 10 పనిదినాల్లోపుగా ప్రాసెస్ చేయబడుతుంది.
డిస్కౌంట్ ఇవ్వబడ్డ దానికి విరుద్ధంగా రెంటల్ యొక్క సైకిల్‌కి జత అయ్యేవిధంగా తిరిగి చెల్లింపు రూపొందించబడుతుంది.
అవును, రుణాన్ని మీరు ముందుగా చెల్లించవచ్చు. ముందస్తు ముగింపు ఛార్జీలు వర్తించబడతాయి.

మీ EMI ను లెక్కించండి

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

loan process
1
అప్లై చేయండి

అప్లై చేయండి

2
మీ కొత్త వాహనం
ఎంచుకోండి

మీ కొత్త వాహనం
ఎంచుకోండి

3
ఆమోదం
పొందండి

ఆమోదం
పొందండి

4
మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

అప్లికేషన్

ప్రక్రియ

నేడే అప్లై చేయండి

ఎమ్ బ్లాగ్స్

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp