గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్లలో ఆర్థిక సేవల ప్రముఖ ప్రొవైడర్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్) డైరెక్టర్ల బోర్డు ఈ రోజు మార్చి 31, 2021తో ముగిసిన నాల్గవ త్రైమాసికం ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ చేయబడ్డ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్లలో ఆర్థిక సేవల ప్రముఖ ప్రొవైడర్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్) డైరెక్టర్ల బోర్డు ఈ రోజు డిసెంబర్ 31, 2020తో ముగిసిన త్రైమాసికం మరియు తొమ్మిది నెలల కాలానికి ఆడిట్ చేయబడని ఆర్థిక ఫలితాలను ఈ రోజు ప్రకటించింది.
ఎఫ్ వై21 క్యూ2 మరియు హెచ్1, స్వతంత్ర & ఏకీకృత ఫలితాలు: మహీంద్రా ఫైనాన్స్ FY21 H1 PAT 43% పెరిగి రూ. 459 కోట్ల వద్ద F21-H1 ఆదాయం రూ. 5,304 కోట్లుగా ఉంది, ఇది 7% F21-H1 PBT 10% పెరిగి రూ. 620 కోట్ల వద్ద రూ. 81,500 కోట్లు, 12% పెరిగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ("మహీంద్రా ఫైనాన్స్" లేదా "కంపెనీ"), భారతదేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ డిపాజిట్లు తీసుకొనే ప్రముఖ కంపెనీలలో ల్లో ఒకటి, రూ. 3088.82 కోట్లు సేకరించడం కొరకు తన ఫాస్ట్ ట్రాక్ రైట్స్ ఇష్యూను విజయవంతంగా మూసివేసినట్లు ప్రకటించింది.(" రైట్స్ ఇష్యూ"). రైట్స్ ఇష్యూసుమారు 1.3 సార్లు సబ్ స్క్రైబ్ చేయబడింది, ఫలితంగా రూ. 4000 కోట్లకు పైగా డిమాండ్ జనరేషన్ చేయబడింది*.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ("మహీంద్రా ఫైనాన్స్" లేదా "కంపెనీ"), మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ యొక్క సబ్సిడరీ మరియు భారతదేశంలోని ప్రముఖ డిపాజిట్ తీసుకునే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటి, జూలై 28, 2020న తన రైట్స్ ఇష్యూ ప్రారంభించనుంది.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంత మార్కెట్ల్లో ఆర్ధిక సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్( మహీంద్రా ఫైనాన్స్) బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇవాళ డిసెంబర్ 31, 2019తో ముగిసిన త్రైమాసిక మరియు తొమ్మిది నెలల కాలానికి ఆడిట్ చేయని ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించింది.
భారతదేశపు ప్రముఖ NBFC (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ), గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్‌లతో ప్రధానంగా దృష్టి సారించే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్( మహీంద్రా ఫైనాన్స్), 2 వీలర్ నుంచి 20 వీలర్ వరకు మహా లోన్ మేళాను నాసిక్‌లో నిర్వహిస్తోంది. ఈ రెండు రోజుల కార్యక్రమం డిసెంబర్ 19 మరియు 20, 2019 నాడు కృషి ఉత్పన్న బజార్ సమితి, శరద్ఛంద్ర పవర్ ముఖ్య బజార్ అవార్, జోపుల్ రోడ్డు, పింపల్గావ్ బస్వంత్, తూలాకా నిపాద్, నాసిక్-422209లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది.
భారతదేశపు ప్రముఖ NBFC (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ), గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్‌లతో ప్రధానంగా దృష్టి సారించే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్( మహీంద్రా ఫైనాన్స్), శ్రీలంకలో ప్రసిద్ధిగాంచిన సమ్మేళం ఐడియల్ గ్రూపు యొక్క పూర్తి సబ్సిడరీ అయిన ఐడియల్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌లోనికి ప్రవేశించింది. ఐడిల్ ఫైనాన్స్‌లో 58.2% వాటాకు మార్చి 2021 నాటికి మహీంద్రా ఫైనాన్స్ LKR 2 బిలియన్‌లు పెట్టుబడి పెడుతుంది.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంత మార్కెట్ల్లో ఆర్ధిక సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ మహీద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్( మహీంద్రా ఫైనాన్స్) యొక్క బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇవాళ డిసెంబర్ 31, 2018తో ముగిసిన మూడో త్రైమాసిక మరియు తొమ్మిది నెలల కాలానికి స్వతంత్ర ఆడిట్ చేయని ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించారు.
మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (మహీంద్రా ఫైనాన్స్) మహారాష్ట్రలోని నాగపూర్లో 2 వీలర్ నుంచి 20వీలర్ల కొరకు మహా రుణ మేళా నిర్వహించింది.
మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (“కంపెనీ” లేదా “మహీంద్రా ఫైనాన్స్”),జనవరి 04, 2019 నాడు ప్రారంభం అయ్యే NCDలను పబ్లిక్ ఇష్యూను చేపట్టాలని ప్లాన్ చేస్తోంది.
సెప్టెంబర్ 30, 2018తో ముగిసే మూడో త్రైమాసికం మరియు అర్థ సంవత్సరానికి నేడు అన్‌ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(MMFSL) పూర్తి స్వంత సబ్సిడరీ అయిన మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ మహీంద్రా రూరల్ భారత్ మరియు వినియోగ పథకం అనే కొత్త ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీంని ప్రారంభించింది.
వరల్డ్ బ్యాంక్ గ్రూపు యొక్క సభ్యుడైన IFC, గ్రామీణ హౌసింగ్పై దృష్టి నిలుపుతున్న పెద్ద ఫైనాన్షియల్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(MRHFL)లో రూ 1.6 బిలియన్లు($25 million) పెట్టుబడి పెడుతోంది. గ్రామాల్లో అల్పాదాయ రుణగ్రహీతలకు రుణాలు ఇవ్వడానికి MRHFL ఈ నిధులను వినియోగిస్తుంది.
ఒక మాదిరి నుంచి దీర్ఘకాలంలో సముచితమైన ఆదాయం మరియు పెట్టుబడి వృద్ధిని కోరుకునే పెట్టుబడిదారుల కొరకు మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కొత్త ఓపెన్ ఎండెడ్ డెబిట్ స్కీం ‘మహీంద్రా క్రెడిట్ రిస్క్ యోజన’ ప్రారంభించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(MMFSL) పూర్తి స్వంత సబ్సిడరీ అయిన మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ టీమ్ని బలోపేతం చేయడంలో భాగంగా కీలకమైన ఫండ్ మేనేజర్లను నియమించినట్లుగా ప్రకటించింది.
వరల్డ్ బ్యాంక్ గ్రూపులో సభ్యుడైన IFC మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్)లో రూ. 6.4 బిలియన్ ($100 మిలియన్)లు పెట్టుబడి పెడుతోంది.
ఇవాళ అంటే 24, జనవరి, 2018 నాడు జరిగిన మీటింగ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 31, డిసెంబర్ 2017తో ముగిసే మూడో త్రైమాసికం మరియు తొమ్మది నెలల కొరకు కంపెనీ యొక్క అన్ఆడిట్ చేయని ఫైనాన్షియల్ ఫలితాలను ఆమోదించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై 2.30కు ముగిసింది
మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (మహీంద్రా ఫైనాన్స్) పశ్చిమ బెంగాల్లోని ఖర్గపూర్లో 2 వీలర్ నుంచి 20వీలర్ల కొరకు మహా రుణ మేళా నిర్వహించింది.
ప్రధానంగా గ్రామీణ మరియు పట్టణ భారతదేశం, SMEలు మరియు కార్పొరేట్లకు సేవలందించే ప్రముఖ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ, మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (MIBL) నాగపూర్ నాగరిక్ సహకారి బ్యాంకు (NNSB)తో ఒప్పందం కుదుర్చుకుంది.
మహీంద్రా ఫైనాన్స్ ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచింది.
ముంబై, జూన్ 18, 2018: గ్రామీణ, పట్టణ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి సారించే ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) అయిన మహీంద్రా ఫైనాన్స్, తన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంచుతున్నట్లుగా ప్రకటించింది. పేపర్లెస్ మరియు డిపాజిటర్కు స్నేహపూర్వకంగా ఉండేలా లావాదేవీలను ప్రోత్సహించడానికి, మహీంద్రాఫైనాన్స్ ఆన్లైన్ డిపాజిట్లపై అదనంగా 25 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) లేదా 0.25 శాతం వడ్డీని అందిస్తోంది.
మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (మహీంద్రా ఫైనాన్స్), జమ్మూలోని ఉదంపూర్లో 2 వీలర్ నుంచి 20వీలర్ల కొరకు మహా రుణ మేళా నిర్వహించింది.
ముంబై, ఏప్రిల్ 25, 2018: గ్రామీణ మరియు పట్టణ ప్రాంత మార్కెట్ల్లో ఆర్ధిక సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ మహీద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్( మహీంద్రా ఫైనాన్స్) యొక్క బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇవాళ మార్చి 31, 2018తో ముగిసిన నాలుగో త్రైమాసిక మరియు పన్నెండు నెలల కాలానికి ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించారు.
మార్చి 31, 2018తో ముగిసే త్రైమాసికం మరియు పన్నెండు నెలలు/ఆర్థిక సంవత్సరానికి ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఫలితాలను నేడు ప్రకటించింది.
మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MMFSL) CMMI ఇనిస్టిట్యూట్ యొక్క పీపుల్ కెపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ (P-CMM) యొక్క మెచ్యూరిటీ లెవల్ 5 వలే అప్రైజల్ మరియు రేటింగ్ పొందండి.
మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత ప్రచారాన్ని ప్రారంభించింది.
CMMI ఇనిస్టిట్యూట్ యొక్క పీపుల్ కెపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ (P-CMM) యొక్క మెచ్యూరిటీ లెవల్ 5 వలే అప్రైజల్ మరియు రేటింగ్ పొందిన మొదటి బీమా బ్రోకింగ్ కంపెనీగా నిలిచినట్లుగా ఇవాళ ప్రకటించింది.
ఇవాళ 31 డిసెంబర్, 2017తో ముగిసే త్రైమాసికం మరియు తొమ్మిది నెలల కొరకు ఆడిట్ చేయని ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించింది.
మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ మరియు మహీంద్రా ఫైనాన్స్ యొక్క పూర్తి స్వంత సబ్సిడరీ అయిన మహీంద్రా అసెట్ మేనేజ్‌మెట్ కంపెనీ లిమిటెడ్ మరిముఖ్యంగా మిడ్ క్యాప్ స్కీంల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీం అయిన మహీంద్రా ఉన్నతి ఎమర్జింగ్ బిజినెస్ యోజన, మిడ్ క్యాప్ ఫండ్ని లాంఛ్ చేసింది. కొత్త ఫండ్ జనవరి 8, 2018నాడు ప్రారంభమై,జనవరి 22, 2018 నాడు ముగుస్తుంది. నిరంతర అమ్మకాలు మరియు తిరిగి కొనుగోలు చేయడానికి స్కీం ఫిబ్రవరి 6, 2018 నుంచి ప్రారంభం అవుతుంది.
నాగపూర్/చంద్రాపూర్, నవంబర్ 27, 2017: మహారాష్ట్రకి చెందిన ఆర్ధిక, ప్రణాళిక మరియు అటవీశాఖ మంత్రి శ్రీ.సుధీర్ ముంగతివార్ ఇవాళ శ్రీ.విజయ్ దేశ్పాండ్,చీఫ్ పీపుల్ ఆఫీసర్, మహీంద్రా ఫైనాన్స్ యొక్క సమక్షంలో చంద్రాపూర్లోని బాల్హర్ష్ రైల్వే స్టేషన్ వద్ద లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు.
మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ మరియు మహీంద్రా ఫైనాన్స్ యొక్క పూర్తి స్వంత సబ్సిడరీ అయిన మహీంద్రా అసెట్ మేనేజ్‌మెట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (MAMCPL), తన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ పథకం- మహీంద్రా మ్యూచవల్ ఫండ్ కర్ బచత్ యోజన-డైరెక్ట్ మరియు రెగ్యులర్ ప్లాన్(లు)పై 10% డివిడెంట్ (రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతియూనిట్పై రూ.1) ప్రకటించింది.
ముంబై, నవంబర్ 1, 2018: గ్రామీణ మరియు పట్టణ ప్రాంత మార్కెట్ల్లో ఆర్ధిక సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ మహీద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్( మహీంద్రా ఫైనాన్స్) యొక్క బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఈక్విటీ షేర్లుగా మార్చగల 2.4 కోట్ల ఈక్విటీ షేర్లు/సెక్యూరిటీల కొరకు ‘క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ (‘QIP’) రూట్ ద్వారా మరియు 2.5 కోట్ల ఈక్విటీ షేర్ల వరకు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్‘M&M’)కు ప్రిఫరెన్షియల్ జారీ చేయడానికి అనుమతిని మరియు షేర్‌హోల్డర్‌ల నుంచి సమ్మతిని పొందింది.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంత మార్కెట్ల్లో ఆర్ధిక సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ మహీద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్( మహీంద్రా ఫైనాన్స్) యొక్క బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇవాళ సెప్టెంబర్ 30, 2017తో ముగిసిన త్రైమాసిక మరియు అర్ధవార్షిక ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించారు.
ముంబై, అక్టోబర్ 25, 2017: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్), గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్లలో ప్రముఖ ఆర్థిక సేవలను అందిస్తున్న సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేడు 30 సెప్టెంబర్ 2017 తో ముగిసిన త్రైమాసికానికి ఆడిట్ చేయబడిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్), గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఇండియాలో ప్రముఖ ఆర్థిక సేవలను అందిస్తున్న సంస్థ రూరల్ టాలెంట్ హంట్ - ‘భారత్ కీ ఖోజ్’ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం, గ్రామీణ ఇండియా కొరకు, మహీంద్రా గ్రూపు 'రైజ్' సిద్ధాంతం ప్రకారం ఒక ప్రత్యేకమైన చొరవ. పాల్గొనువారికి ఇది గ్రామీణ ఇండియాలో మూలాల నుండి వారి టాలెంటుని ఫైనల్స్‌కు అర్హత పొందడానికి ముందు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో వారి షోకేసుకి ఒక వేదికని అందిస్తుంది. ఉత్తమ పది మైంది ఫైనలిస్టులు వారి టాలెంటుని విభిన్న ప్రదర్శన కళలలో నృత్యం, సంగీతం , కళ మరియు లైవ్ థియేట్రిక్స్‌ని ముంబైలో గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శింపబడుతుంది.
మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (ఎమ్ఐబిఎల్), ఒక ప్రముఖ ఇన్స్యూరెన్స్ బ్రోకర్ ప్రాథమికంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఇండియాలో సేవ చేస్తూ, నేడు ఎక్స్ఎల్ గ్రూపు -తన సబ్సిడీల ద్వారా ఒక ప్రముఖ గ్లోబల్ ఇన్స్యూరర్ మరియు రీఇన్స్యూరర్ ఎక్స్ఎల్ క్యాప్టెన్ బ్రాండ్ క్రింది - కంపెనీలో 20% మైనారిటీ వాటాని అందరు వాటాదార్ల ద్వారా అనుకూలీకరించిన ముగింపు సంతృప్తికి లోబడి పొందాలనుకున్నదని నేడు ప్రకటించింది. ఎమ్ఐబిఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ లిమిడెట్ (మహీంద్రా ఫైనాన్స్) యొక్క సబ్సిడరీ మరియు ఒక లైసెన్స్డ్ కాంపోజిట్ బ్రోకర్, నెట్‌వర్త్ పెరుగుదలను మరియు లాభదాయకతను గత 13 సంవత్సరాలకు పైగా ప్రదర్శించింది ఎమ్ఐబిఎల్ యొక్క ప్రస్తుత విలువ రూ.1,300 కోట్లు (సుమారుగా యుఎస్$ 200 మిలియన్).
ముంబై, అక్టోబర్ 16, 2017: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్), గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఇండియాలో ప్రముఖ ఆర్థిక సేవలను అందిస్తున్న సంస్థ రూరల్ టాలెంట్ హంట్ - ‘భారత్ కీ ఖోజ్’ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం, గ్రామీణ ఇండియా కొరకు, మహీంద్రా గ్రూపు 'రైజ్' సిద్ధాంతం ప్రకారం ఒక ప్రత్యేకమైన చొరవ. పాల్గొనువారికి ఇది గ్రామీణ ఇండియాలో మూలాల నుండి వారి టాలెంటుని ఫైనల్స్ కు అర్హత పొందడానికి ముందు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో వారి షోకేసుకి ఒక వేదికని అందిస్తుంది. ఉత్తమ పది మైంది ఫైనలిస్టులు వారి టాలెంటుని విభన్న ప్రదర్శన కళలలో నృత్యం, సంగీతం , కళ మరియు లైవ్ థియేట్రిక్స్ ని ముంబైలో గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శింపబడుతుంది.
ముంబై, జూలై 24, 2017: మహాంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్), గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్లలో ప్రముఖ ఆర్థిక సేవలను అందిస్తున్న సంస్థ ఒక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేడు 30 జూన్ 2017 తో ముగిసిన త్రైమాసికానికి ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాలను నేడు ప్రకటించింది.
నేడు కంపెనీ జారీ చేసిన పత్రకా ప్రకటన అన్ సెక్యూర్డ్ సబార్డినేటెడ్ రిడీమబుల్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల (“NCDలు”) ఒక్కోట్ రూ.1,000 ముఖ విలువ రూ. 25,000 లక్షల కొరకు పబ్లిక్ ఇష్యూను క్వెర్ సబ్ స్క్రిప్షన్ రూ. 1,75,000 లక్షల నుండి రూ.2,00,000 లక్షలు వరకు మొత్తంగా ("ట్రాంచె 1 ఇష్యూ") మేము ఇక్కడ జతపరుస్తున్నాము.
మహీంద్రా అసెట్ మేనేజిమెంట్ కంపెనీ ప్రై లిమిటెడ్ (ఎమ్ఎఎమ్సిపిఎల్), మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కి ఇన్వెస్ట్మెంట్ మేనేనేజర్ మరియు మహీంద్రా ఫైనాన్స్ యొక్క పూర్తిగా స్వంతమైన సబ్సిడీ, తన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ లో 1.50% డివిడెండ్ (యూనిటుకి రూ.0.15 రూ. 10 ముఖ విలువపైన) - మ్యూచువల్ ఫండ్ ధన్ సంచాయ యోజన - డైరెక్ట్ మరియు రెగ్యులర్ ప్లాన్(ల) పైన ప్రకటించింది.
మహీంద్రా అసెట్ మేనేజిమెంట్ కంపెనీ ప్రై లిమిటెడ్ (ఎమ్ఎఎమ్ పిసిఎల్), మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ మరియు మహీంద్రా ఫైనాన్స్ యొక్క పూర్తి స్వంత సబ్సిడీ, తన రెండు ఓపెన్ ఎండెడ్ బల్యాలెన్సెస్ స్కీమును 'మహీంద్రా మ్యూచువల్ ఫండ్ బడత్ యోజన' ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీము ప్రారంభాన్ని ప్రకటించింది. కొత్త ఫండ్ ఆఫర్ ఏప్రిల్ 20, 2017 నుండి తెరవబడి ఉంటుంది మరియు మే 4, 2017 నాడు మూసివేయబడుతుంది. ఆ తరువాత, స్కీముఎ(లు) నిరంతరంగా అమ్మకం మరియు మళ్ళీ కొనుగోలు కొరకు మే 18, 2017 నాడు తిరిగి తెరవబడుతాయి.
మహాంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్), ప్రముఖ ఆర్థిక సేవలను అందిస్తున్న సంస్థ ఒక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేడు గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్లలో 31 మార్చ్2017 తో ముగిసిన త్రైమాసికానికి మరియు సంవత్సర అంతానికి ఆడిట్ చేయబడిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
మహీంద్రా అసెట్ మేనేజిమెంట్ కంపెనీ ప్రై లిమిటెడ్ (ఎమ్ఎఎమ్ పిసిఎల్), మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌కి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ మరియు మహీంద్రా ఫైనాన్స్ యొక్క పూర్తి స్వంత సబ్సిడీ, తన పెండు ఓపెన్ ఎండెడ్ బల్యాలెన్సెస్ స్కీమును 'మహీంద్రా మ్యూచువల్ ఫండ్ బడత్ యోజన' ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీము ప్రారంభాన్ని ప్రకటించింది. కొత్త ఫండ్ ఆఫర్ ఏప్రిల్ 20, 2017 నుండి తెరవబడి ఉంటుంది మరియు మే 4, 2017 నాడు మూసివేయబడుతుంది. ఆ తరువాత, స్కీము(లు) నిరంతంరంగా అమ్మకం మరియు మళ్ళీ కొనుగోలు కొరకు మే 18, 2017 నాడి తిరిగి తెరవబడుతాయి.
మేనేజర్ మరియు మహీంద్రా ఫైనాన్స్ యొక్క పూర్తి స్వంత సబ్సిడీ, తన పెండు ఓపెన్ ఎండెడ్ బల్యాలెనస్స స్కీము 'మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ధన సంచయ యోజన' ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీము ప్రారంభాన్ని ప్రకటించింది. స్కీము దీర్ఘ కాల క్యాపిటల్ పెరుగుదల మరియు ఆదాయాన్ని ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంద ఇన్‌స్ట్రమెంట్ల మధ్యవర్తిత్వపు అవకాశాలను మరియు డెబిట్ మరియు మనీ మార్కెట్ ఇన్‌స్ట్రమెంట్ల ద్వారా ఉత్పత్తి చేయాలని కోరుతోంది. కొత్త ఫండ్ ఆఫర్ జనవరి 10, 2017 నాడు తెరవబడుతుంది మరియు జనవరి 24, 2017 నాడి మూసివేయబడుతుంది. ఆ తరువాత, స్కీము నిరంతరంగా అమ్మకం మరియు మళ్ళీ కొనుగోలు కొరకు ఫిబ్రవరి 8, 2017 నాడు తిరిగి తెరవబడుతాయి.
మహీంద్రా ఫైనాన్స్, గ్రామీణ మరియు సెమీ-అర్బన్ ఇండియాలో ప్రముఖ ఆర్థిక సేవల ప్రదాత, ఫోర్బెస్ ఇండియా లీడర్ షిప్ అవార్డ్స్ 2016 లో మహీంద్రా ఫైనాన్స్"కాన్షియస్ క్యాపిటలిస్ట్ ఆఫ్ ది ఇయర్" ని తన సమాజానికి లోతైన మూలలాతో ప్రయోజనాలను కలిగించడానికి స్థిరమైన మరియు పరివర్తనాత్మకమైన వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినందుకు గెలిచింది.
మహీంద్రా అసెట్ మేనేజిమెంట్ కంపెనీ ప్రై లిమిటెడ్ (ఎమ్ఎఎమ్ పిసిఎల్), మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ మరియు మహీంద్రా ఫైనాన్స్ యొక్క పూర్తి స్వంత సబ్సిడీ, ఒక ఓపెన్ ఎండెడ్ ఇఎల్ఎస్ఎస్ స్కీము మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కర్ బచత్ యోజనను 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్తో ప్రారంభించింది. కొత్త ఫండ్ ఆఫర్ అక్టోబర్ 7, 2016 నాడు మూసివేయబడుతుంది మరియు నిరంతరం అమ్మకం మరియు మళ్ళీ కొనుగోలు కొరకు అక్టోబర్ 19, 2016 నుండి తిరిగి తెరవబడుతుంది.
మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (ఎమ్ఐబిఎల్) ఒక సృజనాత్మకమైన 'పే-యాజ్-యు-కాన్' డిజిటల్లీ ఎనేబుల్డ్ మోడల్ ని, ఇన్స్యూరెన్స్ పరిష్కారాలను పంపిణీని పునర్నిర్వచించడానికి మరియు ఇండియాలో ఇన్స్యూరెన్స్ ని లోతుగా తీసుకెళ్ళాలని ప్రవేశపెటే్టింది. ఈ సామాజిక పురోగతి చొరవ కస్టమర్లకు ఇన్స్యూరెన్స్ ఉత్పత్తులకు ప్రాప్యతను, వారు భరించగల దానిని బట్టి ప్రీమియం చెల్లించడానికి అనువైన రీతితో అందిస్తుంది. ఈ మోడల్ అతి పెద్ద కస్టమర్ బేస్ ఉన్న ఎవరైనా సేవా ప్రదాతకు, భరించదగ మరియు అనుకూలాకరించబడిన ఇన్స్యూకరెన్స్ కవర్లను మచ్చలేని విధంగా వారి కస్టమర్లకు అందించడానికి వీలుకల్పిస్తుంది.
Mahindra Finance disburses over Rs 2,000 crore in August
Mahindra Finance, a leading non-banking financial company, said the business continued its momentum in August 2021 with a disbursement of more than Rs 2,000 crore for the second month in a row.
బ్యాంకులు మరియు NBFCలు పరిష్కార ప్రదాతలుగా మారాలి: రమేష్ అయ్యర్, M&M ఫైనాన్షియల్ సర్వీసెస్
మహీంద్రా ఫైనాన్స్ అనేది సెమీ అర్బన్ గ్రామీణ-కేంద్రీకృత ఫైనాన్స్ సంస్థ. మా 1,300 + - శాఖలు అన్నీ మెట్రోలకు ఆవల ఉన్న జిల్లాల్లో ఉన్నాయి. అందువలన, మా వ్యాపారంలో 90 శాతం సెమీ అర్బన్ గ్రామీణ మార్కెట్ల నుండి వచ్చింది. మెట్రోల్లో ఓలా మరియు ఉబెర్ కొరకు టాక్సీలను నిర్వహిస్తున్న కస్టమర్ లకు మా పట్టణ ఉనికి పరిమితం చేయబడుతుంది; అంతకు మించి మాకు పెద్ద మెట్రో ఉనికి లేదు.
మహీంద్రా ఫైనాన్స్ స్మాల్ టిక్కెట్ లోన్ బుక్‌ని రూ. 25,000 కోట్లకు పెంచనుంది.
12 నెలల కాలానికి క్రమం తప్పకుండా తమ వాయిదాలు చెల్లించిన పాత ఖాతాదారులకు వ్యక్తిగత, కన్స్యూమర్ డ్యూరబుల్ మరియ ద్విచక్రవాహన రుణాలతో సహా స్మాల్ టిక్కెట్ రుణాలను కంపెనీ అందిస్తోంది.
అక్టోబర్ నాటికి ఆటో రంగంలో పునరుద్ధరణను మహీంద్రా ఫైనాన్స్ చూస్తుంది.
కఠినమైన భారత్ స్టేజీ (BS-VI) ఉద్గార నిబంధనల దిశగా పరివర్తన చెందడాన్ని దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ స్థిరీకరించడంతో ఈ ఏడాది పండుగ సీజన్ తరువాత వినియోగదారుల డిమాండ్ పెరగవచ్చని, రమేష్ అయ్యర్, మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MMFSL) వైస్- ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.
పొలం నుంచి ఇంటికి, M&M ఫైనాన్షియల్ డిజిటల్ అమ్మకాల్లో రెట్టింపు వృద్ధి
వైవిధ్యత తరచుగా కొత్త ద్వారాలను తెరుస్తుంది. మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కొరకు, ఇది కొత్త రెవిన్యూ మార్గాలను తెరిచి ఉంచవచ్చు.
మహింద్రా ఫైనాన్స్- గ్రామీణ ఆర్థికతలో గట్టి మాట
మహీంద్రా ఫైనాన్స్ నేడు దేశంలో ఎన్‌బిఎఫ్‌సిలలో గ్రామీణ ఆర్థికత పైన ప్రత్యేకమై దృష్టితో ఉంటున్నది. రమేష్ అయ్యర్, కంపెనీ విసి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్, అతను రూపొందించిన వ్యాపార మోడల్ గురించి వాంఛతో 1995 నుండి అతను చేపట్టిన 22 సంవత్సరాల ప్రయాణాన్ని తెలుపుతున్నారు
గ్రామీణ మార్కెట్ నుండి ప్రతి ఓఇఎమ్ నిర్వహించేవారిలో మేము ఒక ప్రత్యేక ప్లేయరుగా ఉన్నాము: రమేష్ అయ్యర్, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్
ఇటి నౌతో మాట్లాడుతూ మాకు వాణిజ్య వాహనాలు మరియు చిన్న నిర్మాణ పరికరాలలో తక్కువ బేస్ ఉండినది కానీ అక్కడ గణనీయమైన అభివృద్ధిని చూస్తున్నాము,అని రమేష్ అయ్యర్, ఎమ్ డి, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నారు.
గ్రామీణ ఇండియాలో విషయాలు బాగా మారుతున్నాయి, క్యాష్ ఫ్లోలు ఎన్నిక సంవత్సరంలో స్థిరంగా ఉన్నాయి: రమేష్ అయ్యర్, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్
రుణ ఖర్చును పెంచుతూ ఉండాలంటే, దానిని ఎల్లప్పుడూ కస్టమర్‌కి అందించాలి, అని ఇటితో మాట్లాడుతూ రమేష్ అయ్యర్, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్ అన్నారు.
మహీంద్రా ఫైనాన్స్ Q4 లాభం 82% వైఒవై రూ. 425 కోట్లకు పెరిగింది
ముంబై: 2017-18 ఆర్థిక సంవత్సరకంలో నాల్గవ త్రైమాసికంలో పన్ను తరువాత మహీంద్రా ఫైనాన్స్ 82% పెరుగుదలను, ప్రధానంగా అసెట్ నాణ్యతలో మెరుగుదల మరియు లోన్ డిమాండ్ వలన పెరగటం వలన అని నివేదించింది
ఎమ్ అండ్ ఎమ్ సర్వీసెస్ Q4 లో నికర లాభాన్ని రికార్డులో సాధించింది
మహీంద్రా అండ్ మహీంద్రా ఫిన్ సర్వీసెస్ షేర్లు కంపెనీ యొక్క మార్చ్ త్రైమాసికం లో కలిపిన 79 శాతం ని రూ 513 కోట్లకు ($76.69 మిలియన్) రికార్డు అధికంగా రూ.533.05 కి చేరి 5 శాతం పెరిగింది దీనితో మొత్తం ఆస్తులు మేనేజిమెంట్ క్రింద మార్చి 31, 2018 నాటికి రూ. 55,101 కోట్లకు అంటే 18 శాతం పెరిగినాయి.
మా ముందస్తు ఊహ వడ్డీ రేట్లలో 50-60 బిపిఎస్ పెరుగుదల అని రమేష్ అయ్యర్, వైస్ ఛైర్మన్ అండ్ ఎమ్ డి మహీంద్రా ఫైనాన్స్ అన్నారు.
సంకూర్పుల స్థిరంగా తగ్గినాయి మరియు అవి లాభాలకు చేర్చబడినాయి. దాని గురించి సందేహమే లేదు. రెండవది మా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ నిర్వహించి మరియు నిలదొక్కుగోగలిగాము, అని రమేష్ అయ్యర్, వైస్ ఛైర్మన్ అండ్ ఎమ్ డి మహీంద్రా ఫైనాన్స్ అన్నారు.
శ్రీ రమేష్ అయ్యర్, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, మహీంద్రా ఫైనాన్స్ RBI డ్రాఫ్ట్ నిబంధనలు పై NBFC విడిపోయాయి పై.- ET Now
శ్రీ రమేష్ అయ్యర్, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ , Q2FY21 ఫైనాన్షియల్ రిజల్ట్ మరియు బిజినెస్ అవుట్ లుక్ పై - CNBC TV18
శ్రీ రమేష్ అయ్యర్, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ , Q2FY21 ఫైనాన్షియల్ రిజల్ట్ మరియు బిజినెస్ అవుట్ లుక్ పై - ET Now
శ్రీ రమేష్ అయ్యర్, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కార్పొరేట్ స్ట్రాటజీ మరియు బిజినెస్ అవుట్ లుక్ పై - Zee Business
శ్రీ రమేష్ అయ్యర్, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, వసూలు కొరకు గ్రామీణ మార్గం పై - ET Now
రమేష్ అయ్యర్ విసి & ఎమ్‌డి – మహీంద్రా ఫైనాన్స్ – గ్రామీణ భారతదేశంలో రికవరీపై – బ్లూమ్‌బర్గ్ క్వెంట్
రమేష్ అయ్యర్ విసి & ఎమ్‌డి – మహీంద్రా ఫైనాన్స్ – FY 2019-20 Q3 ఫలితాలపై – CNBC బజార్
రమేష్ అయ్యర్ విసి & ఎమ్‌డి – మహీంద్రా ఫైనాన్స్ – ఆర్ధిక వ్యవస్థలో కోలుకోవడాన్ని చూసిన అనంతరం – ఈటి నౌ
రమేష్ అయ్యర్ విసి & ఎమ్‌డి – మహీంద్రా ఫైనాన్స్ – FY 2019-20 Q3 ఫలితాలపై – జీ బిజినెస్
రమేష్ అయ్యర్ విసి & ఎమ్‌డి – మహీంద్రా ఫైనాన్స్ – FY21 కొరకు రిటైల్ ఫైనాన్స్, గ్రోత్ ప్లాన్‌లో NBFC పాత్రపై, మరియు సంపూర్ణ మార్కెట్ అవలోకనం- జీ బిజినెస్
మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (మహీంద్రా ఫైనాన్స్) భారతదేశంలోని ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటి. గ్రామీణ మరియు సెమీ అర్బన్ సెక్టార్లో దృష్టిని కేంద్రీకరించడం ద్వారా కంపెనీకి సుమారు 6.4 మిలియన్ కస్టమర్లు ఉన్నారు మరియు దీని AUM సుమారు USD 11 బిలియన్లుగా ఉంది. కంపెనీ ప్రముఖ వేహికల్ మరియు ట్రాక్టర్ ఫైనాన్షియర్ మరియు ఇది ఫిక్సిడ్ డిపాజిట్లు మరియు SMEలకు రుణాలను అందిస్తుంది. కంపెనీకి 1380కు పైగా MMFSL ఆఫీసులు ఉన్నాయి మరియు దేశవ్యాప్తంగా 3,70,000 గ్రామాలు మరియు 7,000 పట్టణాల్లో విస్తరించిన ఖాతాదారులకు చేరికను కలిగి ఉంది.కంపెనీకి 1,200కు పైగా MMFSL ఆఫీసులు ఉన్నాయి మరియు దేశవ్యాప్తంగా 3,70,000 గ్రామాలు మరియు 7,000 పట్టణాల్లో విస్తరించిన ఖాతాదారులకు చేరికను కలిగి ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన మహీంద్రా గ్రూపులో భాగం.
పైగా ఎయుఎమ్
USD 11 బిలియన్.ఆఫీసులతో
ఇండియా అంతా 1380+కస్టమర్లు
ప్రస్తుతం
3,80,000 గ్రామాలు మరియు 7000 పట్టణాలకు పైగాEmail: [email protected]
Toll free number: 1800 233 1234 (సోమవారం-ఆదివారం, ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి
For illustration purpose only
Total Amount Payable
50000