Facebook

మహీంద్రా ఫైనాన్స్ నుంచి పాత కారు రుణాలతో కారును స్వంత చేసుకోవడం చాలా సులభం. ఇప్పుడు, మీకు తగిన నెలవారీ రీపేమెంట్ మరియు కారును కాలపరిమితితో ప్రత్యేకంగా రూపొందించబడ్డ ఫైనాన్స్ ఆఫర్ ద్వారా మీకు నచ్చిన కారును స్వంత చేసుకోవడం ద్వరా మీ కలలను మీరు సాకారం చేసుకోవచ్చు. వేగవంతమైన మరియు సరళమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియతో వేగవంతమైన మరియు సరళమైన నిర్ణయం తీసుకోవడంలో శిక్షణ పొందిన మా ఎగ్జిక్యూటివ్‌ల నుంచి మీరు సాయం పొందవచ్చు.

ఫీచర్స్ & బెనిఫిట్స్

అర్హత

మహీంద్రా ఫైనాన్స్ నుంచి పాత కార్ల కొరకు అర్హత వ్యక్తిగత అప్రైజల్ మరియు ప్రొడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది, మరియు అన్ని రుణాలు కూడా కంపెనీ యొక్క పూర్తి విచక్షణ మేరకు ఇవ్వబడతాయి. మరింత సమాచారం కొరకు, మీ నగరం లేదా పట్టణంలోని మహీంద్రా ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ బ్యాక్ పొందడానికి, ఇక్కడ క్లిక్ చేయండి. ప్రాథమిక అర్హతా ప్రమాణం దిగువ పేర్కొన్నవిధంగా ఉంటుంది:

వేతన వ్యక్తులు

• భారతీయ పౌరులు అందరూ
• కనీసం 21 సంవత్సరాల వయస్సు
• రుణ మెచ్యూరిటీ యొక్క గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు
• వెహికల్ మోడల్, వెహికల్ వయస్సు మరియు రీపేమెంట్ కాలం ప్రకారంగా ఆదాయ ఆవశ్యకత

స్వయం ఉపాధి కలిగినవారు:

• కనీసం 21 సంవత్సరాల వయస్సు
• రుణ మెచ్యూరిటీ యొక్క గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు
• వ్యాపారంలో కనీసం 1 సంవత్సరంతో కనిష్ట ఉపాధి
• భాగస్వామ్య సంస్థలు, ప్రయివేట్ లిమిటెడ్ మరియు లిమిటెడ్ కంపెనీలకు ఎలాంటి వయస్సు పరిమితి లేదు.

అవసరమైన డాక్యుమెంట్‌లు:

Disclaimer: MMFSL reserves the right to approve/disapprove the loan after the submission of documents.

ఐడి మరియు చిరునామా రుజువులు ఆర్‌బిఐ యొక్క కెవైసి నిబంధనల ప్రకారంగా ఉండాలి.

టాప్-అప్ & రిఫైనాన్స్

టాప్

టాప్ అప్ ఋణం

పాత కార్ల కొరకు

మా టాప్ అప్ రుణాలు మహీంద్రా ఫైనాన్స్ యొక్క ప్రస్తుత పాత కారు ఖాతాదారుల తక్షణ ఆర్ధిక అవసరాలను తీర్చడానికి మా టాప్ అప్ రుణం డిజైన్ చేయబడింది. మా టాప్ అప్ రుణం అత్యంత ఆకర్షణీయమైన వడ్డీరేటును అందిస్తుంది మరియు మీ నెలవారీ బాధ్యతకు తగినవిధంగా డిజైన్ చేయబడింది. కనీస డాక్యుమెంటేషన్‌తో టాప్ అప్ రుణాన్ని వేగంగా మరియు తేలికగా మీరు పొందేందుకు మా శిక్షణ పొందిన ఎగ్జిక్యూటివ్‌లు మీకు సహాయపడతారు.

టాప్

రీఫైనాన్స్ ఋణం

పాత కార్ల కొరకు

మహీంద్రా ఫైనాన్స్‌ మీ పాత కారుపై ఫైనాన్స్ పొందండి మరియు కారు చెల్లింపై అతి తక్కువ వడ్డీరేటును పొందండి,తద్వారా మీరు మీ రుణాన్ని వేగంగా చెల్లించడంతోపాటు ప్రతినెలా డబ్బును ఆదా చేస్తారు. వాహనం వయస్సు గరిష్టంగా 10 సంవత్సరాలు కలిగి ఉన్న వాహనంపై 5 సంవత్సరాల కాలపరిమితి కొరకు మేం మీ పాత కారుపై రుణాన్ని అందిస్తాం. పాత కారుకు విరుద్ధంగా రుణాన్ని వేగంగా మరియు గరిష్ట ఫెక్సిబిలిటీతో వేగంగా రుణం బట్వాడా జరిగేలా మేం చూస్తాం. వేగవంతమైన మరియు సరళమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియతో వేగవంతమైన మరియు సరళమైన నిర్ణయం తీసుకోవడంలో మా ఎగ్జిక్యూటివ్‌‌లు మీకు సహాయపడతారు.

టాప్ అప్ & రీఫైనాన్స్

మీకు దగ్గరల్లో ఉన్న మహీంద్రా ఫైనాన్స్ బ్రాంచిని సంప్రదించండి లేదా సందర్శించండి. మీరు ఇంకా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు, మరియు సాధ్యమైనంత త్వరగా మేం మిమ్మల్ని సంప్రదిస్తాం.
మహీంద్రా ఫైనాన్స్ నుంచి పాత కార్ల కొరకు అర్హత వ్యక్తిగత అప్రైజల్ మరియు ప్రొడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది, మరియు అన్ని రుణాలు కూడా కంపెనీ యొక్క పూర్తి విచక్షణ మేరకు ఇవ్వబడతాయి.
ఇది వాహనం యొక్క వయస్సు మరియు కండిషన్‌ని బట్టి మరియు వ్యక్తిగతంగా తిరిగి చెల్లించే సామర్ధ్యంపై ఆధారపడుతుంది.
వాహనం వయస్సు మరియు కండిషన్‌ని బట్టి కనీసం 1 సంవత్సరం మరియు గరిష్టంగా 5 సంవత్సరాలు.
1200+ పైగా లొకేషన్‌ల్లో ఉన్న మా ప్రత్యేక బ్రాంచీల బ్రాంచిల నెట్‌వర్క్‌లో వేగవంతమైన మరియు సరళమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియలున్నాయి, వేగంగా మరియు, స్మార్ట్‌గా నిర్ణయాలు తీసుకునే మా ఎగ్జిక్యూటివ్‌ల సామర్ధ్యంతో పాత కార్లపై రుణం పొందే ప్రక్రియ చాలా వేగంగా మరియు ఎలాంటి చికాకు లేకుండా ఉంటుంది.

మీ EMI ను లెక్కించండి

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50,000

loan process
1
అప్లై చేయండి

అప్లై చేయండి

2
మీ కొత్త వాహనం
ఎంచుకోండి

మీ కొత్త వాహనం
ఎంచుకోండి

3
ఆమోదం
పొందండి

ఆమోదం
పొందండి

4
మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

అప్లికేషన్

ప్రక్రియ

దరఖాస్తు ప్రక్రియ

ఎమ్ బ్లాగ్స్

దరఖాస్తు ప్రక్రియ

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp