Facebook

మా టైలర్ కార్ లోన్స్ 100% వరకు ఫైనాన్సింగ్, సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే పదవీకాలం మరియు సరసమైన EMI వంటి ప్రత్యేక లక్షణాలతో వస్తాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, రెనాల్ట్, మరియు నిస్సాన్ వంటి అన్ని బ్రాండ్లలో కస్టమైజ్డ్ కార్ లోన్లు అందుబాటులో ఉన్నాయి. మా బాగా శిక్షణ పొందిన అధికారులు మీకు సమాచారం ఇవ్వడానికి మరియు డాక్యుమెంటేషన్ ప్రక్రియకు సహాయం చేస్తారు.

ఫీచర్స్ & బెనిఫిట్స్

అర్హత

మహీంద్రా ఫైనాన్స్ వేతన మరియు వయస్సు మరియు ఆధాయ అర్హత ప్రమాణాల కలిగిఉన్న రైతులు మరియు ట్రేడర్‌లతో సహా స్వయం ఉపాధి వ్యక్తులకు కారు రుణాలను ఆఫర్ చేస్తుంది.

వయస్సు ప్రమాణం: 21 నుంచి 60 సంవత్సరాలు

అవసరమైన డాక్యుమెంట్‌లు

Disclaimer: MMFSL reserves the right to approve/disapprove the loan after the submission of documents.

తరచుగా అడిగే ప్రశ్నలు

మార్కెట్‌ లభ్యం అయ్యే ప్యాసింజర్ మరియు మల్టీ యుటిలిటీ వాహనాలకు మేం ఫైనాన్స్ అందిస్తాం.
ఆటో ఫైనాన్స్ మొత్తం కొనుగోలు చేసిన వాహనం మరియు ఖాతాదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌ షోరూమ్ ధరపై 100% వరకు ఫండింగ్ లభ్యం అవుతోంది.
స్టాండర్డ్ ఫిట్టింగ్ అయితే తప్ప యాక్ససరీల కొరకు మేం ఎలాంటి ఫండ్ అందించం.
కంపెనీ ఆఫర్ చేసే వడ్డీరేట్లు సముచితంగా ఉంటాయి మరియు కస్టమర్ లొకేషన్, రుణం కాలపరిమితి మరియు ఖాతాదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి.
మహీంద్రా ఫైనాన్స్ నుంచి ఆటో రుణాలు గరిష్టంగా 5 సంవత్సరాలకు లభ్యం అవుతాయి.
సాధారణంగా, అవసరమైన అన్నిడాక్యుమెంట్‌లు సబ్మిట్ చేసిన తరువాత ఒక పనిదినంలోగా అప్రూవల్ ఇవ్వబడుతుంది. అవసరమైన డాక్యుమెంట్‌లను చెక్ చేయడానికి. ఇక్కడ క్లిక్ చేయండి.
అవును, దరఖాస్తుదారుడికి అగ్రిమెంట్ కాపీ ఇవ్వబడుతుంది.
లేదు, మేం కొలేట్రల్ సెక్యూరిటీని తీసుకోం
ఎల్లప్పుడూ కాదు, కస్టమర్ ఆర్ధికాంశాలపై ఆధారపడి ఉంటుంది, ఇది మా క్రెడిట్ ప్రమాణాలను చేరుకోవాలి.
దీని కొరకు, మా దగ్గరల్లో ఉన్న ఏదైనా బ్రాంచీ ద్వారా మీరు మీ అభ్యర్ధన పంపాలి. మీ బ్రాంచీల జాబితాను చూడటానికి .ఇక్కడ క్లిక్ చేయండి. to view a list of our branches.
అవును, మీరు మీ ఈఎమ్ఐలను ఇ ఎమ్ ఐలను ఏదైనా బ్రాంచీల్లో చెల్లించవచ్చు. మీ బ్రాంచీల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు మీ వాయిదాలను ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చు. మరింత తెలుసుకోవడం కొరకు . ఇక్కడ క్లిక్ చేయండి
మీ రుణాన్ని ముందస్తుగా ముగించడం కొరకు, అభ్యర్ధన చేయడానికి మీరు విధిగా దగ్గరల్లో బ్రాంచీని సందర్శించాలి. మీ అభ్యర్ధన మేరకు, మేం సెటిల్‌మెంట్ మొత్తాన్ని (దీనిలో ముందస్తు ముగింపు ఫీజు కూడా ఉంటుంది) ప్రజంట్ చేస్తాం మరియు మీరు దీనిని చెల్లించిన తరువాత సంబంధిత రద్దు పేపర్‌లు జారీ చేయబడతాయి.
చివరి వాయిదా మరియు అగ్రిమెంట్ ప్రకరంగా ఏవైనా ఇతర బకాయిలను చెల్లించినప్పుడు, ఆర్‌టివో సంబంధిత పేపర్‌లతో సహా రద్దు పేపర్‌లు జారీ చేయబడతాయి మరియు మీ చిరునామాకు డెలివరీ చేయబడతాయి.
టెర్మినేషన్ లేఖ
ఆర్‌టివోని ఉద్దేశించి నో అబ్జెక్షన్ లెటర్
బీమా ఎండార్స్‌మెంట్ క్యాన్సిలేషన్ లెటర్
మీరు సాధారణంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రాంచీకి తెలియజేయవచ్చు, [email protected] ద్వారా కూడా మీరు మాకు ఇమెయిల్ పంపవచ్చు.
లేదు, సమగ్ర కవరేజీ అవసరం అవుతుంది.
దీనిపై మేం ఒత్తిడి చేయం, అయితే, సమగ్ర బీమా కొరకు ఏర్పాట్లు చేసినట్లయితే దయచేసి జాగ్రత్త వహించండి మరియు సకాలంలో మా ఎండార్స్‌మెంట్‌కు పాలసీ కాపీని అందించండి. అయితే, ఒకవేళ మీరు నెలవారీ వాయిదాలతోపాటుగా ప్రీమియం చెల్లించినట్లయితే, మీ బీమా అవసరాలను కూడా మేం సంరక్షిస్తాం.

మీ EMI ను లెక్కించండి

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50,000

loan process
1
అప్లై చేయండి

అప్లై చేయండి

2
మీ కొత్త వాహనం
ఎంచుకోండి

మీ కొత్త వాహనం
ఎంచుకోండి

3
ఆమోదం
పొందండి

ఆమోదం
పొందండి

4
మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

అప్లికేషన్

ప్రక్రియ

నేడే అప్లై చేయండి

ఎమ్ బ్లాగ్స్

దరఖాస్తు ప్రక్రియ

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp