Facebook

మ్యూచువల్ ఫండ్స్

ఫండ్ డిస్ట్రిబ్యూషన్ (FINSMART)

మా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ బృందం 2005 సెప్టెంబరులో దాని కార్యకలాపాలను ప్రారంభించింది, అప్పటినుంచి, ఇది దేశంలోని అన్ని ప్రాంతాలలో విస్తృతంగా వ్యాపించింది. మీకు ఎలాంటి చిరాకు లేని రీతిలో మీ ఆర్ధిక ప్రయోజనాలను సాధించడంలో సహాయపడే ఎండ్ టూ ఎండ్ పరిష్కారాలను అందించడం కొరకు కృషి చేస్తుంది.

పెట్టుబడి విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికి వారి ఆర్ధిక లక్ష్యాలు మరియు రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ప్రత్యేక అవసరాలుంటాయని మేం అర్ధం చేసుకున్నాం. మరియు పెట్టుబడిదారులకు అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉండటంతో, దీర్ఘకాలంలో ఈక్విటీలు మిగిలిన వాటికంటే అధిక ఫలితాలు ఇస్తాయని కనపడింది. అందువల్లనే, ఈక్విటీలో క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా, మీ డబ్బు గరిష్ట లాభాలను అందించడానికి మరియు అతి తక్కువ కాలంలో మీకు మరింత సంపదను సృష్టించేందుకు సహాయపడుతుంది.

అయితే, ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి మార్కెట్ మరియు దానిలో సంక్లిష్టతలకు సంబంధించి అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే మేం మా నైపుణ్యాన్ని వినియోగిస్తాం. మీ పెట్టుబడి లక్ష్యాలను మరియు రిస్క్ స్వభావాన్ని మా సలహాదారులు జాగ్రత్తగా అర్ధం చేసుకుంటారు. మీ ప్రత్యేక అవసరాలకు అత్యుత్తమంగా సరిపోయే పథకాల్లో మీ డబ్బును మీరు కేటాయించేందుకు వారు మీకు సహాయపడతారు. ఈ విధంగా, మీరు మీ పెట్టుబడి సొమ్ము మీకోసం కష్టపడి పని చేయడాన్ని ప్రశాంతాంగా కూర్చుని చూడవచ్చు.

రిస్క్ డాక్యుమెంటేషన్

 • ఫీచర్లు మరియు లాభాలు
 • అర్హత మరియు డాక్యుమెంటేషన్
 • తరచుగా అడిగే ప్రశ్నలు

ఫీచర్లు మరియు లాభాలు

 • ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ప్రధానంగా ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇనుస్ట్రుమెంట్‌ల్లో పెట్టుబడి పెడుతుంది (వైవిధ్యభరితమైనది)
 • సెక్టార్ సెక్టర్ : సాంకేతికంగా దీనిని థీమాటిక్ ఫండ్స్ అంటారు, నిర్ధిష్ట రంగాల్లో మాత్రమే పెట్టుబడి పెడుతుంది.
 • ఇండెక్స్ ఫండ్స్: ఎక్సేంజీ ట్రేడెడ్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంది, ఫండ్స్‌ని పరోక్షంగా నిర్వహిస్తుంది.
 • ఫండ్ ఆఫ్ ఫండ్స్: అత్యుత్తమంగా పనిచేసే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతుంది.
 • పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్: సెక్షన్ 80సి ప్రయోజనాలు, పెట్టుబడి పెట్టిన మొత్తం మూడు సంవత్సరాలకు లాక్ చేయబడుతుంది.
 • డెబిట్ మ్యూచువల్8 ఫండ్స్: స్థిర ఆదాయ/ ప్రభుత్వ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌ల్లో పెట్టుబడి పెడుతుంది.
 • నెలవారీ ఆదాయ ప్లాన్‌లు: ఇందులో నెలవారీ డివిడెండ్ పెట్టుబడిదారుడికి తిరిగి చెల్లిస్తుంది.
 • లిక్విడ్ ఫండ్స్: అధిక లిక్విడిటీతో మనీ మార్కెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం
 • ఫ్లోటింగ్ రేటు షార్ట్ టర్మ్ ఫండ్స్: డెబిట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్‌లు మరియు ఫ్లోటింగ్ రేటు ఇనుస్ట్రుమెంట్‌లతో మూడు నుంచి 2 సంవత్సరం మెచ్యూరిటీ ప్రొఫైల్‌లో పెట్టుబడి పెడుతుంది.
 • గిల్ట్ ఫండ్‌లు: ప్రభుత్వ సంబంధిత సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంది
 • ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్‌లు: మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఫిక్సిడ్ రిటర్న్‌లు.
 • గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్: ప్రముఖంగా గోల్డ్ కమాడిటీ స్టాక్‌ల్లో పెట్టుబడి పెడుతుంది
 • కొత్తఫండ్ ఆఫర్‌లు: రూ.10 ముఖ విలువ వద్ద ఫండ్ హౌస్‌ల ద్వారా లాంఛ్ చేయబడే కొత్త ఫండ్‌లు రిస్క్ డాక్యుమెంట్ ( అవలోకనం పాప్‌అప్ వలే)

రిస్క్ డాక్యుమెంట్

అర్హత మరియు డాక్యుమెంటేషన్

 • మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని కోరుకునే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం లేదా పొదపు చేయడం ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి వయస్సు, లింగబేధం లేదా ఆదాయ అడ్డంకులు లేవు.
 • కెవైసి డాక్యుమెంట్‌లు: పూర్తిగా సంతకం చేసిన కెవైసి ఫారం (http://www.mahindrafinance.com/pdf/Individual.pdf) ని స్వీయ అటెస్టెడ్ పాన్ కార్డు, చిరునామా రుజువు వంటి మద్దతు ఇచ్చే డాక్యుమెంట్‌లు మరియు 1 ఫోటోగ్రాఫ్‌.

ఫీజులు మరియు ఛార్జీలు

మహీంద్రా ఫైనాన్స్ ద్వారా ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్వైజరీ ఛార్జీలు అవ్వవు. అయితే, సెబీ నిబంధనల ప్రకారంగా, మ్యూచువల్ ఫండ్ పథకాలను బట్టి, పెట్టుబడిదారులు ప్రతి పెట్టుబడి కొరకు ప్రవేశ/నిష్క్రమణ లోడ్‌ని చెల్లించాల్సి ఉంటుంది.

రిస్క్ డాక్యుమెంట్ ( అవలోకనం పాప్‌అప్ వలే)

తరచుగా అడిగే ప్రశ్నలు

మ్యూచువల్ ఫండ్స్‌లో నేను ఎలా పెట్టుబడి పెట్టగలను మరియు దాని ప్రక్రియ ఏమిటి?+
పథకం యొక్క గత పనితీరును నేను ఎలా తెలుసుకోవచ్చు?+
నా పెట్టుబడి ఎన్‌ఎవి అప్‌డేట్‌లను నేను ఎలా చూడవచ్చు?+
అత్యుత్తమ పనితీరు కనపరిచే ఫండ్‌లపై నేను ఎక్కడ సమాచారం పొందవచ్చు?+
నా ఇన్వెస్ట్‌మెంట్‌ని నేను ఎలా మరియు ఎప్పుడు లిక్విడేట్ చేయవచ్చు?+
ఫండ్ మేనేజర్ ఎవరు అని నేను ఎలా తెలుసుకోవచ్చు? అదేవిధంగా, అతడి గత పనితీరు గురించి నేను ఎలా తెలుసుకోవచ్చు?+
నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ పనితీరును నేను ఎలా తెలుసుకోవచ్చు?+
నా పెట్టుబడిని నేను ఎలా రీడిం చేసుకోవచ్చు?+
నేను ఎలా నా ఎస్ఐపి ( సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మరియు ఏకమొత్తాలను పెంచడం/తగ్గించడం/మార్చడం చేయవచ్చు?+
నేను బ్యాంకు ఖాతా వివరాలు మరియు నామినీ వివరాలను ఎలా మార్చుకోవచ్చు?+
నా పెట్టుబడి యొక్క డివిడెంట్ చరిత్రను నేను ఎలా పొందగలను?+
నా చిరునామా మరియు సంప్రదించు వివరాలను నేను ఎలా మార్చగలను?+

BIRLA COMMON APPLICATION FORM

BIRLA MULITPAL SIP AUTO DEBIT FORM

BIRLA Application Form STP SWP

మమ్మల్ని సంప్రదించండి

హెడ్ ఆఫీసు:

మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.
2వ అంతస్థు, సల్ధానా హౌస్,
మహీంద్రా టవర్ వెనుక,
570 పిబి మార్గ్, వర్లీ,
ముంబై,
మహారాష్ట్ర-400018, ఇండియా

ఇమెయిల్: [email protected]

టోల్ ఫ్రీ నెంబరు:1800 233 5678

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

 • Diverse loan offerings
 • Less documenation
 • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp