mBlogs

తరచుగా అడిగే ప్రశ్నలు

  • faqsయుటిలిటీ వాహనాల రుణాలు
  • faqsద్వి చక్రవాహనాల రుణాలు
  • faqsట్రాక్టర్ రుణాలు
  • faqsత్రి చక్రవాహన రుణాలు
  • faqsపాత కార్ రుణాలు
  • faqsవ్యక్తిగత రుణాలు
  • faqsగృహ రుణాలు
  • faqsవాణిజ్య వాహనాల రుణాలు
  • faqsకారు రుణాలు
  • faqsబిల్లింగ్ డిస్కౌంటింగ్
  • faqsక్రెడిట్ & లోన్ సొల్యూషన్స్
  • faqsఫిక్సిడ్ డిపాజిట్
  • faqsమ్యూచువల్ ఫండ్స్
  • faqsఇన్వెస్టర్ జోన్
-యుటిలిటీ వాహనాల రుణాలు

Q1: యుటిలిటి వాహనాల కొరకు లభ్యం అవుతున్న గరిష్ట ఫైనాన్స్ మొత్తం ఎంత?

ఫైనాన్స్ మొత్తం వాహనాల ధర మరియు ప్రొఫైల్ ప్రకారంగా రుణం అర్హతపై ఆధారపడి ఉంటుంది.

Q2: మీరు కేవలం యుటిలిటీ వాహనాలకు మాత్రమే ఫైనాన్స్ చేస్తారా లేదా యాక్సెసరీలకు కూడా అందిస్తారా?

ఒ యి ఎమ్ ద్వారా స్టాండర్డ్ ఫిట్టింగ్ అయితే తప్ప యాక్ససరీల కొరకు మేం ఎలాంటి ఫండ్ అందించం.

Q3: రుణాల కొరకు వడ్డీరేటు ఏమిటి?

కంపెనీ ఆఫర్ చేసే వడ్డీరేట్లు సముచితంగా ఉంటాయి మరియు కస్టమర్ లొకేషన్, రుణం కాలపరిమితి మరియు ఖాతాదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి.

Q4: రుణం కొరకు గరిష్ట రీపేమెంట్ కాలం ఏమిటి?

రుణం గరిష్టంగా 5 సంవత్సరాలకు లభ్యం అవుతాయి.

Q5: రుణం మంజూరు చేయడానికి ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా, అవసరమైన అన్నిడాక్యుమెంట్‌లు సబ్మిట్ చేసిన తరువాత ఒక పనిదినంలోగా అప్రూవల్ ఇవ్వబడుతుంది. అవసరమైన డాక్యుమెంట్‌లను చెక్ చేయడానికి, ఇక్కడ క్లిక్ చేయండి. (అవసరమైన డాక్యుమెంట్‌ల సెక్షన్‌కు స్క్రోల్ చేయండి)

Q6: నా రికార్డుల కొరకు సంతకం చేయబడ్డ అగ్రిమెంట్ కాపీని నాకు ఇస్తారా?

అవును, రుణ బట్వాడా తరువాత దరఖాస్తుదారుడికి అగ్రిమెంట్ యొక్క ఒక కాపీ ఇవ్వబడుతుంది.

Q7: యుటిలిటీ వాహనాలపై రుణాలు ఉపయోగించుకోవడానికి ఏదైనా కొలాట్రల్ సెక్యూరిటీ అవసరం అవుతుందా?

లేదు, కొలేట్రల్ సెక్యూరిటీ అవసరం లేదు.

Q8: ఎల్లప్పుడూ గ్యారెంటీని అందించాలా?

ఎప్పుడూ కాదు.

Q9: నా పి డి సిలను మార్చాలంటే నేను ఏమి చేయాలి?

దీని కొరకు, మా దగ్గరల్లో ఉన్న మహీంద్రా ఫైనాన్స్ బ్రాంచీ ద్వారా మీరు మీ అభ్యర్ధన పంపాలి. మీ బ్రాంచీల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Q10 నేను వాయిదాలను ఏదైనా బ్రాంచీలో చెల్లించవచ్చా?

అవును. మీరు మీ వాయిదాలను ఏదైనా బ్రాంచీల్లో చెల్లించవచ్చు. మీ బ్రాంచీల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Q11 నా ఖాతాను ముందస్తుగా ముగించాలంటే ఎలాంటి ప్రక్రియను అనుసరించాలి?

పైనాన్స్ అగ్రిమెంట్ కింద, ముందస్తు ముగింపు ఆలోచించిందగ్గది. అయితే, మీ నిర్ధిష్ట అభ్యర్ధన మేరకు, మేం సెటిల్‌మెంట్ మొత్తం గురించి మీకు సలహా ఇస్తాం మరియు సంబంధిత మొత్తం రెమిటెన్స్ చేసినప్పుడు, అవసరమైన రద్దు పేపర్లు రుణాన్ని ముగించిన తరువాత మీకు పంపుతాం.

Q12 నా కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసినట్లయితే, నేను ఏమి చేయాలి?

చివరి వాయిదా మరియు అగ్రిమెంట్ ప్రకరంగా ఏవైనా ఇతర పెండింగ్ బకాయిలను చెల్లించినప్పుడు, ఆర్‌ టి వో సంబంధిత పేపర్‌లతో సహా రద్దు పేపర్‌లు జారీ చేయబడతాయి.

Q13 రద్దు చేయబడినప్పుడు నేను ఎలాంటి పేపర్‌లను పొందాలి?

టెర్మినేషన్ లేఖ

ఆర్‌ టి వోని ఉద్దేశించి నో అబ్జెక్షన్ లెటర్

బీమా ఎండార్స్‌మెంట్ క్యాన్సిలేషన్ లెటర్

Q14 చిరునామా మారినట్లయితే నేను ఏమి చేయాలి? నేను ఎవరికి సమాచారం అందించాలి?

మీరు సాధారణంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రాంచీకి తెలియజేయవచ్చు, లేని పక్షంలో, మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మాకు ఇమెయిల్ చేయవచ్చు.

Q15 తృతీయపక్ష బీమా కవరేజీ సరిపోతుందా?

సమగ్ర బీమా కవరేజీ తప్పనిసరి.

Q16 మీ ఏజెంట్ ద్వారా మాత్రమే బీమా చేయాలని మీరు బలవంతం చేస్తారా? బీమా విషయంలో నేను స్వంతంగా బాధ్యత తీసుకోవచ్చా?

దీనిపై మేం ఒత్తిడి చేయం, అయితే, సమగ్ర బీమా కొరకు ఏర్పాట్లు చేసినట్లయితే దయచేసి జాగ్రత్త వహించండి మరియు సకాలంలో మా ఎండార్స్‌మెంట్‌కు పాలసీ కాపీని అందించండి. అన్ని రుణాలు మరియు బీమా అవసరాల కొరకు ఒకేచోట మా ఖాతాదారులకు పరిష్కారాలను ఎల్లప్పుడూ అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. మీ సబ్సిడరీ కంపెనీ మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ ద్వారా అత్యుత్తమ బీమా పరిష్కారాలను మేం అందిస్తాం, అయితే, ఒకవేళ నెలవారీ వాయిదాలతోపాటుగా మీరు ప్రీమియం చెల్లించినట్లయితే, మీ బీమా అవసరాలను పట్ల మేం శ్రద్ధ వహిస్తాం.

Q17 MUVలు & SUVలు కొరకు రుణ కాలపరిమతులు ఏమిటి?

మా సృజనాత్మక మరియు సరళమైన రీపేమెంట్ కాలపరిమితులు మీకు సౌకర్యవంతంగా ఉండే షెడ్యూల్స్‌తో ప్రతి రుణగ్రహీత అవసరానికి తగ్గట్టుగా ఉంటాయి. ప్రొడక్ట్ రకాన్ని బట్టి మేం నెలవారీ, త్రైమాసిక మరియు అర్ధ వార్షిక తిరిగి చెల్లింపు షెడ్యూల్స్ అందిస్తాం.

+ద్వి చక్రవాహనాల రుణాలు
+ట్రాక్టర్ రుణాలు
+త్రి చక్రవాహన రుణాలు
+పాత వాహనాల రుణాలు
+వ్యక్తిగత రుణాలు
+గృహ రుణాలు
+వాణిజ్య వాహనాల రుణాలు
+కారు రుణాలు
+బిల్లింగ్ డిస్కౌంటింగ్
+ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్
+పరికరాలకు ఫైనాన్సింగ్
+కార్పొరేట్ రుణాలు
+సెక్యూర్డ్ బిజినెస్ రుణాలు
+లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్
+ఫిక్సిడ్ డిపాజిట్
+మ్యూచువల్ ఫండ్స్
+కంపెనీ సమాచారం
+ఈక్విటీ షేర్‌ల సమాచారం
+పెట్టుబడిదారులకు ముఖ్యమైన సమాచారం
+షేర్ల బదిలీ
+షేర్ల యొక్క ట్రాన్స్‌మిషన్
+షేర్ల యొక్క డీ మెటీరియలైజేషన్
+షేర్‌హోల్డింగ్ అయితే నామినేషన్
+షేర్ సర్టిఫికేట్‌లు పోవడం
+చిరునామా మార్పు
+డివిడెండ్ చెల్లింపు
+గ్రీన్ ఇనిషియేటివ్
+ఇతర విషయాలు

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి

Calculate Your EMI

  • Diverse loan offerings
  • Less documenation
  • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000