Inclusive Buisness Model for Value Creation
గత ఆర్ధిక చరిత్ర ద్వారా కాకుండా ఖాతాదారుల యొక్క సంపాదించే సామర్థ్యాన్ని మదింపు చేయడం ద్వారా జీవనోపాధిని సృష్టించేలా చూడటం
కస్టమైజ్ చేయబడ్డ ప్రొడక్ట్‌లు, ఫ్లెక్సిబుల్గా ఉండే తిరిగి చెల్లింపు షెడ్యూల్ అందించడం మరియుు గ్రామీణ భారతదేశం అవసరాలను తీర్చడం కొరకు ఖాతాదారుడితో భాగస్వామ్యం నెరపడం.
ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించడం మరియు సమాజాల్లో జీవనోపాధి, ఆరోగ్యం మరియు విద్యపై దృష్టి కేంద్రీకరించడం.
సంప్రదాయ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా కవర్ చేయబడని భారతదేశంలోని గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం
స్థానిక ప్రజలను నియమించుకోవడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మార్కెట్‌లు మరియు ఖాతాదారుల గురించి మెరుగైన అవగాహన పొందడం.
స్థానిక సప్లయర్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం తద్వారా వ్యాపార అవకాశాలను కల్పించడం మరియు స్థిరమైన నిమగ్నతో వారి సర్వీస్ స్థాయిల్ని మెరుగుపరచడం
ప్రజలు | గ్రహం | లాభం |
---|---|---|
భాగస్వాములు పెరిగేలా చూడటం
|
వాతావరణానికి పునరుత్తేజాన్ని కలిగించడ
|
నిరంతర వ్యాపారాన్ని సృష్టించడం
|
ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ సస్టైనబిలిటీ కౌన్సిల్ కోర్ టీమ్ సభ్యులను కలిగి ఉంటుంది.ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లోని ప్రధాన విధుల నుండి సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులతో కూడిన 8 మంది సభ్యుల క్రాస్-ఫంక్షనల్ బృందం.ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్ బృందం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది.
కోర్ టీమ్ |
కౌన్సిల్ యొక్క కోర్ బృందం ప్రాతినిధ్యం వహించే డిపార్ట్‌మెంట్‌లు:
|
ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్ |
మహీంద్రా గ్రూప్ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ కమ్యూనిటీ మరియు పర్యావరణ శ్రేయస్సును దీర్ఘకాలిక ఆర్థిక విలువ సృష్టితో అనుసంధానిస్తుంది.ఇది తీసుకునే దానికంటే తిరిగి ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది తద్వారా ఇది ఒక సానుకూల మార్పుకు దారితీస్తుంది. |
మన చుట్టూ ఉండే సమాజం అదేవిధంగా భూమి యొక్క శ్రేయస్సును మెరుగుపరచడానికి బాధ్యతాయుతమైన పద్ధతులను స్వీకరించేలా ఉద్యోగులకు అవగాహన కల్పించడం మరియు ప్రోత్సహించడానికి ధారణీయత మరియు CSR టీమ్ '#iamresponsible' ప్రచారాన్ని ప్రారంభించింది.
వ్యక్తిగతంగా మంచి చేయటానికి యాజమాన్యాన్ని తీసుకోవడం ఈ చొరవ యొక్క నినాదం
ఐటి అసెట్‌లను వర్తించే నిబంధనలు మరియు మార్గదర్శకాలను అనుగుణంగా డిస్పోజల్ చేయడానికి మేం పాలసీని అనుసరిస్తాం.
రెగ్యులేషన్‌ల ప్రకారంగా 100% శాతం ఈవేస్ట్ నిర్వహించబడుతుంది
ముంబైలోని మా MIBL హెడ్డాఫీసులోని ప్రస్తుతం ఉన్న 3,10 లైట్లను ఎల్ఈడి లైట్లతో మార్చడం జరిగింది, దీని వల్ల ప్రతిసంవత్సరం 32,000 KWH విద్యుత్ పొదుపు చేయబడింది. ఇది విద్యుత్ వినియోగం వల్ల ఉండే GHG ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడుతుంది.
ఏది విలువైనది అని అర్ధం చేసుకోవడం.
భౌతికత్వం యొక్క అవగాహన మన వాల్యూ చైయిన్‌లో అత్యంత ముఖ్యమైన సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అనుమతిస్తుంది. ధిగువ చూపించబడ్డ మెటీరియలాలిటీ మ్యాట్రిక్స్ మా 2016 మెటీరియలాలిటీ మ్యాట్రిక్స్ యొక్క ఫలితాలను చూపుతుంది
భాగస్వాముల కొరకు అత్యధిక ప్రాధాన్యతతో టాపిక్‌లు మరియు మా వ్యాపారంపై అత్యంత అంచనా వేయబడ్డ ప్రభావం ఛార్టు యొక్క పైన కుడివైపున చూపించబడతాయి.
Email: [email protected]
Toll free number: 1800 233 1234 (సోమవారం-ఆదివారం, ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి
For illustration purpose only
Total Amount Payable
50000