ఇక్కడ పనిచేసేటప్పుడు వారి అనుభవం గొప్పగా ఉండటానికి, మా పని సంస్కృతి మరింత వినోదాత్మకంగా మరియు పారదర్శకంగా ఉండేందుకు మేం సాధ్యమైన కృషి చేస్తాం. వారి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ మేం మరింత మెరుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది. తమ అనుభవాల గురించి మా ఉద్యోగులు చెప్పేది వినండి మరియు మహీంద్రా ఫైనాన్స్‌లో జీవితం గురించి ఒక అభిప్రాయానికి రండి.
సంవత్సరం: 2018-2019
అవార్డ్:మహీంద్రా ఫైనాన్స్ “కెరీర్ మేనేజ్మెంట్”లో అత్యుత్తమమైన సంస్థగా గుర్తించబడింది.
ఇనిస్టిట్యూట్: గ్రేట్ ప్లేస్ టూ వర్క్ మరియు ద ఎకనామిక్ టైమ్స్
సంవత్సరం: 2018-2019
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ 2018లో భారతదేశంలో పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీల్లో 14వ స్థానంలో నిలిచింది.
ఇనిస్టిట్యూట్: గ్రేట్ ప్లేస్ టూ వర్క్ మరియు ద ఎకనామిక్ టైమ్స్
సంవత్సరం: 2018-2019
అవార్డ్: బెస్ట్ కంపెనీస్ ఫర్ వుమన్-2018 యొక్క టాప్ 100 లిస్ట్‌లో మహీంద్రా ఫైనాన్స్ మరోసారి స్థానం సంపాదించుకుంది.
ఇనిస్టిట్యూట్: వర్కింగ్ మదర్ అండ్ అవతార్.
సంవత్సరం: 2017-2018
అవార్డ్: 2017లో పనిచేయడానికి భారతదేశంలో అత్యుత్తమ కంపెనీలు
ఇనిస్టిట్యూట్: గ్రేట్ ప్లేస్ టూ వర్క్ మరియు ఎకనామిక్ టైమ్స్
సంవత్సరం: 2017-18
అవార్డ్: బెస్ట్ ఎంప్లాయర్ లిస్ట్ 2017
ఇనిస్టిట్యూట్: ఎవాన్
సంవత్సరం: 2016-17
అవార్డ్: సస్టైనబిలిటీ ఇయర్ బుక్ 2017లో మహీంద్రా ఫైనాన్స్‌కు స్థానం దక్కింది.
ఇనిస్టిట్యూట్: రాబెస్కోశామ్
సంవత్సరం: 2016-17
అవార్డ్: హెచ్ఆర్ ఎక్సలెన్స్‌లో గణనీయమైన సాధన
ఇనిస్టిట్యూట్: కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)
సంవత్సరం: 2016-17
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ గ్రేట్ వర్క్‌ప్లేస్‌గా సర్టిఫై చేయబడింది
ఇనిస్టిట్యూట్: గ్రేట్ ప్లేస్ టూ వర్క్
సంవత్సరం: 2016-17
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ ఇన్స్పెక్ట్రమ్-రైజ్ త్రూ డైవర్సిటీ అవార్డ్‌ని స్వంతం చేసుకుంది.
ఇనిస్టిట్యూట్: మహీంద్రా గ్రూప్
సంవత్సరం: 2016-17
అవార్డ్: కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్
ఇనిస్టిట్యూట్: స్కోచ్ గ్రూపు
సంవత్సరం: 2016-17
అవార్డ్: మంచి ఆరోగ్యం మరియు స్వస్థత కొరకు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్
ఇనిస్టిట్యూట్: స్కోచ్ గ్రూపు
సంవత్సరం: 2016-17
అవార్డ్: ఫోకస్డ్ టాలెంట్ పూల్ కోసం స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్
ఇనిస్టిట్యూట్: స్కోచ్ గ్రూపు
సంవత్సరం: 2016-17
అవార్డ్: సస్టైనబిలిటీ ఇయర్ బుక్ 2017లో మహీంద్రా ఫైనాన్స్‌కు స్థానం దక్కింది.”
ఇనిస్టిట్యూట్: రాబెస్కోశామ్
సంవత్సరం: 2016-17
అవార్డ్: అనేక కేంద్రాల్లో అతి పెద్ద లెర్నింగ్ సెషన్ నిర్వహించడం ద్వారా MMFSL ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది.
ఇనిస్టిట్యూట్: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్
సంవత్సరం: 2016-17
అవార్డ్: 7వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు 2016లో హెచ్ఆర్ ఎక్సలెన్స్ సాధించిన పురోగతికి ప్రశంసించబడింది.
ఇనిస్టిట్యూట్: కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)
సంవత్సరం: 2016-17
అవార్డ్: బిజినెస్ వరల్డ్ HR ఎక్సలెన్స్ అవార్డ్ 2016లో ఫ్యూచర్ HR లీడర్ ఆఫ్ ద ఇయర్‌గా శ్రీ. వినోద్ నాయర్‌ని గుర్తించి, అవార్డు బహుకరించారు.
ఇనిస్టిట్యూట్: బిజినెస్ అవార్డ్
సంవత్సరం: 2016-17
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ (డిజెఎస్ఐ) లో 4 వ సంవత్సరం వరుసగా జాబితా చేయబడింది.
ఇనిస్టిట్యూట్: రోబెకోసామ్ సహకారంతో డౌ జోన్స్ సుస్థిరత సూచిక
సంవత్సరం: 2016-17
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ తన CSR ప్రోత్సాహక కార్యక్రమాల్లో రాణించినందుకు జాతీయ అవార్డును ప్రదానం చేసింది
ఇనిస్టిట్యూట్: వరల్డ్ సిఎస్ఆర్ డే
సంవత్సరం: 2016-17
అవార్డ్: మానవతా ప్రయోజనం కోసం వనరుల సమీకరణలో పాల్గొనడం
ఇనిస్టిట్యూట్: ఐడిఎఫ్
సంవత్సరం: 2016-17
అవార్డ్: ఇన్నోవేటివ్ రిక్రూట్మెంట్స్- జీనియస్ కొరకు 501 కోట్లు మరియు ఆపైన టర్నోవర్ ఉన్న సంస్థల కేటగిరీలో విజేతగా నిలిచింది.
ఇనిస్టిట్యూట్: హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ 2016
సంవత్సరం: 2016-17
అవార్డ్: సంస్థాగత కేటగిరీలోని సిఎస్‌ఆర్‌లో అత్యుత్తమ ఓవరాల్ ఎక్సలెన్స్‌ని మహీంద్రా ఫైనాన్స్ సాధించింది.
ఇనిస్టిట్యూట్: వరల్డ్ CSR డే - CSR మరియు సస్టైనబిలిటీలో రాణించినందుకు జాతీయ అవార్డు
సంవత్సరం: 2016-17
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ భారతదేశంలో సర్వే చేయబడ్డ 791 సంస్థల్లో 68వ ర్యాంక్ సాధించింది
ఇనిస్టిట్యూట్: ద ఎకనామిక్ టైమ్స్ యొక్క సహకారంతో గ్రేట్ ప్లేస్ టూ వర్క్
సంవత్సరం: 2016-17
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ భారతదేశంలోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో 5వ ర్యాంక్ సాధించింది
ఇనిస్టిట్యూట్: ద ఎకనామిక్ టైమ్స్ యొక్క సహకారంతో గ్రేట్ ప్లేస్ టూ వర్క్
సంవత్సరం: 2016-17
అవార్డ్: వర్క్‌ప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కేస్ స్టడీలో మహీంద్రా ఫైనాన్స్ 3వ స్థానాన్ని సాధించింది.
ఇనిస్టిట్యూట్: ద ఎకనామిక్ టైమ్స్ యొక్క సహకారంతో గ్రేట్ ప్లేస్ టూ వర్క్
సంవత్సరం: 2014-15
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్ గోల్డెన్ నేషనల్ ట్రైనింగ్ అవార్డ్‌ని గెలుచుకుంది.
ఇనిస్టిట్యూట్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్లు
సంవత్సరం: 2012-13
అవార్డ్: విలక్షణమైన విలువను సృష్టించడం అనే విభాగంలో తొలి పోర్టర్ బహుమతిని మహీంద్రా ఫైనాన్స్ గెలుచుకుంది
ఇనిస్టిట్యూట్: ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్
సంవత్సరం: 2012-13
అవార్డ్: గోల్డెన్ పీకాక్ ఇన్నవేషన్ మేనేజ్మెంట్ అవార్డ్‌కు MRHFL విజేతగా ఎంపికైంది.
ఇనిస్టిట్యూట్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్లు
సంవత్సరం: 2012-13
అవార్డ్: CNBC TV18 బెస్ట్ బ్యాంక్ & ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ అవార్డులలో మహీంద్రా ఫైనాన్స్ మొదటి రన్నరప్‌గా నిలిచింది.
ఇనిస్టిట్యూట్: సిఎన్‌బిసి టివి 18
సంవత్సరం: 2012-13
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్- గోల్డెన్ పీకాక్ హెచ్ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ల్లో విజేత.
ఇనిస్టిట్యూట్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్లు
సంవత్సరం: 2012-13
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్- బెసట్ లెర్నింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆసియా అవార్డ్‌ల్లో 1వ రన్నర్స్ అప్.
ఇనిస్టిట్యూట్: L&OD రౌండ్‌టేబుల్, 2012-13
సంవత్సరం: 2012-13
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్- డ్రీమ్ కంపెనీస్ టూ వర్క్ ఫర్ అవార్డ్స్‌లో 14వ ర్యాంక్.
ఇనిస్టిట్యూట్: UTV బ్లూమ్‌బర్గ్ వరల్డ్ HRD కాంగ్రెస్ 2012-13
సంవత్సరం: 2012-13
అవార్డ్: మహీంద్రా ఫైనాన్స్
ఇనిస్టిట్యూట్: టాప్ 80 ఇండియన్ పవర్ బ్రాండ్స్
సంవత్సరం: 2012-13
అవార్డ్: "దాతృత్వానికి నిబద్ధత" కోసం APELA 2012 అవార్డు
ఇనిస్టిట్యూట్: ఆసియా - పసిఫిక్ ఎంటర్ప్రైజ్ కార్పొరేషన్ (అపెక్) సింగపూర్‌లో నమోదు అయిన ఒక NPO.
సంవత్సరం: 2012-13
అవార్డ్: శ్రీ. వి రవి - IPE BFSI అవార్డులలో ఉత్తమ CFO అవార్డు గెలుచుకున్నారు
ఇనిస్టిట్యూట్: ఆసియన్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బిజినెసెస్, 2012-13
సంవత్సరం: 2012-13
అవార్డ్: గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్ ద్వారా 1000 మందికి పైగా ఉద్యోగులున్న టాప్ 50 కంపెనీలలో మహీంద్రా ఫైనాన్స్ - ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో 5వ స్థానంలో ఉంది,
ఇనిస్టిట్యూట్: ద ఎకనామిక్ టైమ్స్ యొక్క సహకారంతో గ్రేట్ ప్లేస్ టూ వర్క్
ఇమెయిల్: [email protected]
వ్యయరహిత ఉచిత నంబరు: 1800 233 1234 (సోమ-శని, ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు)
వాట్సాప్ నంబర్: +91 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్
For illustration purpose only
Total Amount Payable
50000
*